-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
బొలేరో వెనుక సీటులో ప్రసవం జిజ్ఞాస మిశ్రా / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
హిమాచల్‌ప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు అందుబాటులో వైద్య సేవలు, అన్ని సౌకర్యాలతో పనిచేసే సామాజిక ఆరోగ్య కేంద్రాలు లేనందువలన ప్రసూతి ఆరోగ్యం, ఆరోగ్య సంక్షేమానికి సంబంధించిన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
మోతుకు పూలు `- ఆవుల రేణుక
Posted in కవితలు
Leave a comment
అమ్మమ్మ ఇంటికి – జీలకఱ్ఱ లక్ష్మీభారతి, 8వ తరగతి
నవంబర్ పూర్తయింది. డిసెంబర్ మొదలైంది. ‘‘అమ్మా ఏమిటమ్మా ఈ రోజు పనులన్నీ ఇంత హడావిడిగా చేస్తున్నావు’’. ‘‘ఇంకా తెలిదానే, ఈ రోజు సుబ్రహ్మణ్య షష్టి.’’ ‘‘అవునా, అయితే మనం మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళదాము.’’
Posted in పిల్లల భూమిక
Leave a comment
ఒంటరితనాల్లోంచి స్వతంత్ర మహిళలుగా ఎదుగుతున్న వైనం – కొండవీటి సత్యవతి – –
‘‘అప్పుల్జేసి నా మొగుడు ఉరేసుకుని సచ్చాడు. ముగ్గురు పిల్లల్తో నేను రోడ్డున పడ్డాను. పోలీసోడు వచ్చి ఏమంటడు. నీతో కొట్లాడి, నువ్వు తిడితే సచ్చాడట కదా! నేను వలవలా ఏడుస్తుంటే పక్కింటోళ్ళని ఎంక్వయిరీ చేస్తడు. ఈమె మంచిదేనా, మొగుడిని తిట్టి
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులకు, అక్క ఆర్టికల్ చాలా బావుంది. చాలా విశ్లేషణాత్మాకంగా ఉంది. ముందు నుండే ఆదివాసిలని , దళితులను ఊరికి దూరంగా ఊరి చివరన ఉంచడం. ప్రాజెక్టుల పేరుతో వాళ్ళని నిరాశ్రయులను చేయడం ప్రభుత్వాలు, దోపిడి కులాల కార్పోరేట్లు చేస్తున్నా కుట్ర ఏ అభివృద్ధి
Posted in ప్రతిస్పందన
Leave a comment
అమ్మాయిలు బూతులు మాట్లాడితే రౌడీలా…!! -పి. ప్రశాంతి
జెండర్ ట్రైనింగ్ తీసుకున్న ఒక కళాజాత టీమ్ ఆ రోజు దగ్గర్లోని గ్రామంలో సామాజిక అంశాలపై అవగాహనా కార్యక్రమాల్లో భాగంగా కళారూపాలు ప్రదర్శిస్తున్నామని రమ్మని పిలిస్తే వెళ్ళింది శాంతి. రాత్రి సుమారు 8 గంటల సమయం. గ్రామం చేరుకునేసరికి కరెంటు పోయి కళారూపాల ప్రదర్శన ప్రారంభంలోనే ఆపాల్సి వచ్చిందట. అక్కడికొచ్చిన గ్రామస్థు లందరూ గుంపులు
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
బాధ్యత – శాంతి ప్రబోధ
‘‘అమ్మా… అమ్మా… నాకంత పరేషాన్ పరేషాన్ అయితాంది. ఏమ్ సమజ్‌గాకోచ్చింది. మొన్న వనస్థలిపురం కాడ ఆడకూతురు రేపయింది కద… అది చేసినోళ్ళది తప్పుకాదట కద. అది ఆమెకు దేవుడు రాసిన రాత అట కదమ్మా…’’ అంది యాదమ్మ వచ్చీ రావడంతోనే. ‘కర్మనా… అట్లా అని ఎవరన్నారు?’ నా ప్రశ్న.
Posted in కిటికి
Leave a comment
బరువెక్కిన మేఘం – జి.శ్యామల
శిన్న వయసుల బొమ్మరిల్లు గట్టి ఆడుతుండంగనే లగ్గం జేషిర్రు శిన్న శిన్న సంబురాలు గోల్పోతున్న అని తెలిసి కూడా మౌనంగా బుగులు మోషిన… ఆటలాడే వయసులనే బిడ్డలను మోషిన… తాగిన మొగుడు కొట్టిన బాధలు మోషిన… కాపాడుకుంటా అనే మాట మర్షిపోయి నమ్మకాన్ని మట్టు వెట్టిన నరకం మోషిన…
Posted in కధానికలు
Leave a comment
ఐక్యతా రాగం అనుభవం -జి. సాయి రాజ్
ఐక్యతా రాగం మీటింగ్‌లో చర్చించిన అన్ని అంశాలను మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలని మీటింగ్‌లో జరిగిన విషయాల్ని నోట్ చేసుకున్నాను. టైం 10:10 కి మీటింగ్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి అందరం పరిచయం చేసుకున్నాము. ఐక్యతా రాగం ఫేజ్ 1, 2 లో
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
ఇదంతా సుబ్బమ్మ లేకపోతే జరగదు. సుబ్బమ్మకు ఓపిక తగ్గుతున్న సమయంలో ఆమెను ఆదుకోటానికి పద్మ వచ్చింది. కోడలైనా కూతురిలా చూసుకుంటుంది. ఆమె పిల్లలు లావణ్య, రవి ఎంతో నటాషా అంతకంటే ఎక్కువ. సూర్యం సంగతి చెప్పే పనిలేదు. శారద ఏం చెప్తే అది ఆజ్ఞ వాళ్ళకు. ఇంటి పనులు, పార్టీ పనులూ అన్నీ బాధ్యతగా చేస్తుంటారు. … Continue reading
Posted in ధారావాహికలు
Leave a comment
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్’- కస్తూరి మురళీకృష్ణ
పైగా పాటలు పాడే నటీనటులు శిక్షణ పొందిన గాయనీ గాయకులు కారు. దాంతో సంగీత దర్శకులు కూడా బాణీలను తేలికగా ఉంచేవారు. నేపథ్యగానం సాధ్యమైన తరువాత పాటలు పాడే బాధ నటీనటులకు తప్పింది. లత బొంబాయిలో అడుగుపెట్టినప్పుడు నేపథ్యగానం ఇంకా అంతగా ప్రాచుర్యం పొందలేదు. సైగల్, సురేంద్ర, నూర్జహాన్, సురయ్య వంటి వారు తమ పాటలు … Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
స్త్రీవాదం అందరిదీ! ఉద్వేగ భరిత రాజకీయాలు – బెల్ హుక్స్
సహోదరిత్వం ఇప్పటికీ శక్తివంతమయిందే ‘‘సహోదరిత్వం శక్తివంతమైంది’’ అన్న నినాదం మొట్టమొదట వాడినప్పుడు విన్నవాళ్ళకి ఒళ్ళు గగుర్పొడిచింది. నేను డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు నేను స్త్రీ వాద ఉద్యమంలో పూర్తి స్థాయిలో పాల్గొనటం ప్రారంభించాను. మొదటి సంవత్సరం
Posted in ధారావాహికలు
Leave a comment
