-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్’ – కస్తూరి మురళీకృష్ణ
‘మా నాన్నగారి మరణం వల్ల నా జీవితంలో ఏ లోటు ఏర్పడిరదో, ఆ లోటును నా జీవితంలో గురువులు పూడ్చారు. కానీ నా గురువులు నాకు దూరమైనప్పుడు కూడా నాకు నా తండ్రి దూరమైనంత వేదన కలిగింది’ అంటుంది లత. ఆ తరువాత మాస్టర్ వినాయక్ మరణంతో లతకు మళ్ళీ జీవిక కోసం పోరాటం ఆరంభించాల్సి … Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
నేనొక భారత స్త్రీని మాట్లాడుతున్నాను! – అనిశెట్టి రజిత
నేను భారత పౌరురాలిని! భారతీయ స్త్రీని! నాకు కులమనేది ప్రశ్న! నాకు మతమంటే మంచి. నేను మొదట నా దేశాన్ని కూడా నాకు జన్మనిచ్చిన తల్లిలా ప్రేమిస్తాను, నా ఊరిని కూడా అంతే ప్రేమిస్తాను. నేను స్త్రీగానో, పురుషుడిగానో పుట్టినందుకు కాకుండా
Posted in Uncategorized
Leave a comment
ఉద్యమాలకు దిక్సూచి ఆమె ఆత్మకథ – ఉణుదుర్తి సుధాకర్
నవయాన ప్రచురణ సంస్థ వారు ఇటీవల ప్రముఖ సామాజిక కార్యకర్త అయిన గీతా రామస్వామి జ్ఞాపకాలను ‘ూaఅస, Gబఅం, జaర్‌వ, ఔశీఎaఅ’ అనే పేరుతో వెలువరించారు. 1970లలో నాటి యువతరంపై విశేషమైన ప్రభావం చూపిన నక్సల్బరీ, శ్రీకాకుళ
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
అటవీ సంపద, అభివృద్ధి మరియు ఆదివాసీ మహిళల పోరాటం -సుజాత దేవరపల్లి
ఈ రోజు తెలంగాణలో అటవీ భూములపై తమ సహజ సిద్ధమైన హక్కుల కోసం జరుగుతున్న ఆదివాసీల పోరాటం ముఖ్యంగా ఇందులో ఆదివాసీ స్త్రీల పాత్ర అటవీ భూములను అక్రమంగా ఆక్రమించడానికి మొండిగా ముందుకు వెళ్ళాలనుకుంటున్న ప్రభుత్వానికి సవాల్
Posted in వ్యాసం
Leave a comment
నేను మరో బిడ్డను కనాలనుకోలేదు -సంస్కృతి తల్వార్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అనువాదం: వై. కృష్ణజ్యోతి ఎక్కువ మంది పిల్లల్ని కనకూడదన్న ఉద్దేశ్యంతో సులభమైన, సురక్షితమైన గర్భనిరోధక పద్ధతిని ఎంచుకున్నారు సునీతాదేవి. కానీ కాపర్`టి విఫలమవడంతో, అబార్షన్ చేయించుకోవడానికి ఆమె స్థానిక పిహెచ్‌సి నుండి ఢల్లీి, బీహార్‌లలోని ప్రభుత్వ ఆస్పత్రుల వరకు తిరగవలసి వచ్చింది.
Posted in వ్యాసం
Leave a comment
వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: హిందూసుందరి (1902`1960లు) – డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
20వ శతాబ్దం ప్రారంభం నుండీ స్త్రీల పత్రికలకు స్త్రీలే సంపాదకత్వం వహించడం ప్రారంభించారు. తెలుగు స్త్రీల సంపాదకత్వంలో వెలువడిన మొట్టమొదటి స్త్రీల పత్రిక ‘హిందూసుందరి’. 1902 ఏప్రిల్‌లో ప్రారంభమైన ‘హిందూసుందరి’ 1960 తర్వాత కూడా కొనసాగింది. దీనిని సత్తిరాజు
Posted in వ్యాసం
Leave a comment
అరవింద మోడల్ స్కూల్, మంగళగిరి ` పిల్లలు రాసిన కవితలు
స్త్రీ తరువాతి తరాన్ని నిలిపేది స్త్రీ సమాజాన్ని ముందుకు నడిపేది స్త్రీ ప్రేమానురాగాలు పంచేది స్త్రీ
Posted in పిల్లల భూమిక
Leave a comment
తల్లిపొత్తిళ్ళకు బిడ్డల్ని దూరం చేయడం నేరమే -కొండవీటి సత్యవతి
ఇటీవల యూనిసెఫ్ హైదరాబాద్‌లో ఒక మీటింగ్ నిర్వహించింది. ‘‘ఆరోగ్యం`పోషకాహారం`తల్లిపాలు’’ అంశాల మీద ఈ సమావేశం జరిగింది. తల్లిపాలు అంశాల మీద ఎక్కువ ఫోకస్‌తో వక్తలందరూ మాట్లాడారు.
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులకు, ‘‘మిళింద’’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహితతో కాసేపు ఇంటర్వ్యూ రాసిన శాంతి గారికి భూమికకు ప్రత్యేక ధన్యవాదాలు. ` మానస, ఇ`మెయిల్.
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
సత్యవతి గారికి, చాలా చాలా అభినందనలు. భూమిక పత్రిక నిర్వఘ్నంగా, నిబద్ధతతో ప్రచురించడమే గాక ఐఎస్‌బిఎన్ నెంబర్ తెప్పించి, యూజీసి కేర్ లిస్టులో కూడా స్థానాన్ని కల్పించినందుకు భూమిక టీం మొత్తానికి కృతజ్ఞతాభినందనలు. ముఖ్యంగా సినిమా బొమ్మ లేకుండా ఇన్ని సంవత్సరాలు పత్రికను నడపడం, విలువలను అందించడం చాలా కష్టమైన పని. మీరు అటువంటి పనిని … Continue reading
Posted in ప్రతిస్పందన
Leave a comment
వివిధ జెండర్ అస్థిత్వాలూ ఒక వాస్తవమే -పి. ప్రశాంతి
ఇంటిముందు పార్కులో పున్నాగ చెట్టు క్రింద తలపట్టుకుని కూర్చుంది మోహన. చల్లటిగాలి శరీరాన్ని తాకుతున్నా సాంత్వనగా లేదు. కళ్ళల్లో నీళ్ళు చెంపలమీదుగా కారిపోతున్నా చలనం లేకుండా కూర్చుంది. ఉరుములు, మెరుపులతో వర్షం మొదలయ్యే సరికి పెద్ద గొడుగుతో
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
మనిషితనం నింపుకోలేమా…? – వి.శాంతి ప్రబోధ
‘‘మేడం నేనోటి అడగాల్న… చెబుతారా’’ తన పని తాను చేసుకుంటూ అడిగింది యాదమ్మ. టీ తాగుతూ చదువుతున్న పేపర్ మడుస్తూ ‘‘ఊ’’ అన్నాను ఆమెనే చూస్తూ. ‘‘బిడ్డను తొమ్మిది నెలలు మోసేది నేను. కనేది నేను. పెంచేది నేను. కానీ మద్దెన నా మొగుడి పెత్తనమేంటో..’’ చేస్తున్న పని ఆపి నా మొహంలోకి చూస్తూ అంది … Continue reading
Posted in కిటికి
Leave a comment
