-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
అమానుషం -కొండవీటి సత్యవతి
పుష్ప హడావుడిగా నడుస్తోంది. ఆలస్యం అయిపోయింది. అమ్మగారేమంటారో! నిన్న తొందరగా రమ్మని మరీ మరీ చెప్పింది. మాయదారి బస్సు దొరకలేదు. అక్కడికీ ఆరింటికి లేచి ఇంట్లోవాళ్ళకి వండిపెట్టి బయలుదేరింది. గంట ప్రయాణం చేస్తేగానీ ఈ మూలకి రాలేదు. ఆఫీసర్ల ఇళ్ళన్నీ ఇటున్నాయి. తనేమో ఆ వైపుంది. ఇల్లు సమీపించే కొద్దీ ఆందోళన ఎక్కువైపోయింది పుష్పకి.
Posted in కధానికలు
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
మెల్లీ మౌనంగా విని కాసేపు ఆలోచించి ‘‘కామేశ్వరరావు విషయం నువ్వు మూర్తితో మాట్లాడలేదు కదా. అతనికి కోపం వస్తే అది నీ నిర్ణయమన్నావు కదా. అప్పుడు అతని గురించి నువ్వు ఆలోచించలేదు. అతని దానికి బదులు తీర్చుకున్నాడు. మీరిద్దరూ అనేక విషయాలు కలిసి నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఇవాళ ఏం కూర వండమంటారు అని మాత్రమే
Posted in ధారావాహికలు
Leave a comment
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్’ -కస్తూరి మురళీకృష్ణ
లతా మంగేష్కర్ నటనను ఇష్టపడలేదు. తెరపై నటించడం కన్నా తెరవెనుక పాడడం మంచిది. ఒక రకంగా తండ్రి నేర్పిన పాటను సజీవంగా నిలుపుకున్నట్టవుతుంది. అందుకే, అవకాశం దొరకగానే నటన నుంచి విరమించుకుంది. తరువాత పలు ఇంటర్వ్యూలలో నటన పట్ల తన విముఖతను స్పష్టం చేసింది. మేకప్ వేసుకోవటం ఇష్టం లేదని, పెదవులకు లిప్‌స్టిక్
Posted in జీవితానుభవాలు
Leave a comment
భూమిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం -సరిత
ప్రస్తుతం సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న హింస, లైంగిక దాడులపై మరియు కుల దురహంకార హత్యలపై ప్రచురితం మరియు ప్రసారం చేస్తున్న కథనాలు మీడియా జెండర్ సున్నితత్వంతో వ్యవహరించాలనే అజెండాతో భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.
Posted in రిపోర్టులు
Leave a comment
రెయిన్ బో హోమ్‌లో మెరిసిన జ్యోతి
జ్యోతి, వయస్సు 13 సంవత్సరాలు, ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న అమన్ వేదిక రెయిన్ భో హోమ్‌లో ఉంటూ ముసీరాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదువుతోంది.
Posted in సమాచారం
Leave a comment
సింధూరి -ఆలువాల శ్రీలత
మనం సమాజంలోని ఎన్నో జీవితాలను చాలా దగ్గరగా చూస్తాం. ఎన్నో అనుభూతులను అనుభవిస్తాం. అలాంటి అనుభవాలను ఇంకొకరితో పంచుకోవాలనిపిస్తే ఒక్కొక్కసారి మాటలు కూడా రావు. అలాంటి జీవితానుభవాలను మంచి కథలుగా, మాటలు
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
బసవేశ్వరుడి తత్వం… మహిళా విముక్తి ప్రొఫెసర్ -జాడి ముసలయ్య
పరిచయం: భారతీయ సమాజం ప్రగతిశీల సమసమాజ లక్షణాలను అలవర్చుకోవడానికి భారత చరిత్రలో బుద్ధుడు, బసవేశ్వరుడు, జ్యోతిబాఫూలే, నారాయణ గురు మరియు డా.బి.ఆర్.అంబేద్కర్ వంటి గొప్ప సామాజిక సంస్కర్తల భావజాలం ఎంతో
Posted in వ్యాసాలు
Leave a comment
తెరిగాథ`బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు -బొల్లోజు బాబా
థెరీ గాథలు ఆనాటి స్త్రీ జీవితాలను ప్రతిబింబిస్తాయి. దుర్భరమైన వైవాహిక బంధంలో ఇమడలేని ఇసిదాసి జీవితాన్ని తీసుకొన్నప్పుడు అనాదిగా స్త్రీల జీవితాలతో ఎంతటి విషాదం, దుఃఖం, నిస్సహాయతలు పెనవేసుకొని ఎంతమందిని కబళించి ఉంటాయో ఊహింపశక్యం కాదు.
Posted in వ్యాసాలు
Leave a comment
స్త్రీ వాదం అందరిదీ! ఉద్వేగ భరిత రాజకీయాలు – బెల్ హుక్స్
అనువాదం: ఎ. సునీత బెల్ హుక్స్ ప్రముఖ అమెరికన్ స్త్రీ వాద సిద్ధాంత కర్త. ఉద్యమకారులు, తత్వవేత్త, నల్లజాతి స్త్రీగా స్త్రీ వాదాన్ని, పెట్టుబడిదారీ వ్యతిరేకతని, జాత్యహంకార విమర్శని కలిపి స్త్రీ వాదానికి పునర్నిర్వచనం ఇచ్చిన వారిలో ఆమె ఒకరు. కొన్ని నెలల క్రితం 67 సంవత్సరాల
Posted in వ్యాసాలు
Leave a comment
దిండుక్కల్ దళిత మహిళలు సంఘటితమైన వేళ – గోకుల్ జి.కె.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి రమ, లత వారి కార్మిక సంఘంతో కలిసి తమిళనాడు లోని తమ దుస్తుల తయారీ కర్మాగారంలో ఎదురవుతున్న లింగ వివక్షనూ, కులపరమైన వేధింపులనూ అంతం చేయడానికి దృఢంగా పోరాడారు, ప్రపంచ ఫ్యాషన్ రంగంలో మైలురాయి లాంటి దిండుక్కల్ ఒప్పందం
Posted in వ్యాసాలు
Leave a comment
వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
వలసాంధ్రలో వెలువడ్డ రెండవ స్త్రీల పత్రిక ‘తెలుగు జనానా’. ఇది 1893 నుండి 1907 వరకు ప్రచురితమైంది. ప్రారంభ సంచికల్లో ఆంగ్లంలో ‘ఎ మంత్లీ జర్నల్ ఫర్ జనానా రీడిరగ్’ (మే 1902) అనీ, తర్వాత కాలంలో ‘తెలుగు దేశపు స్త్రీల కొరకును బాలికల కొరకును
ఆమె కప్పుడే అరవయ్యేళ్ళా? – ఆచార్య ఎస్వీ సత్యనారాయణ
హాయిగా హుషారుగా ఇంటా బయటా జింక పిల్లలా పరుగులు పెడుతూనే ఉంది గలగల పారే సెలయేరై ప్రవహిస్తూనే ఉంది తాను చకచకా పనులు చేస్తూనే
Posted in కవితలు
Leave a comment
స్ఫూర్తి చిహ్నాలు ` -డా॥ నీలం స్వాతి
అడుగు బయట పెట్టాలంటే అంగీకారాల, అనుమతుల ఆంక్షలు… ఆశయాల బాటలో అడుగడుగునా విమర్శలు, వివాదాలు… ఇలా ఒకటా, రెండా ఓ మహిళగా నాది అనుకున్న సమాజంలో, నేను
Posted in కవితలు
Leave a comment
సెక్స్ వర్క్… సెక్స్ వర్కర్… పునరావాసం!! (ఇటీవల సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో) – కొండవీటి సత్యవతి
సెక్స్ వర్క్… సెక్స్ వర్కర్… పునరావాసం!! (ఇటీవల సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో) ఈ మధ్య కొన్ని ఆలోచనలు నన్ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ప్రపంచం మొత్తంమీద అతి పురాతనమైన వ్యవస్థ వ్యభిచారం. వ్యభిచారం చుట్టూ అల్లుకుని ఉన్న భావజాలం, అందులో చిక్కుకున్న మహిళల జీవితాలు ఈ మధ్య చాలా దగ్గరగా చూడగలిగిన అవకాశాలు దొరికాయి. … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
