-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
వలస కార్మికుల మార్గదర్శిని – సిస్టర్ లిజి
చట్టబద్ధంగా వెళ్ళండి… సురక్షితంగా వెళ్ళండి వలస అనేది అభివృద్ధికి మార్గం కావాలి. వలస ఒక విషాదం, జీవన విధ్వంసానికి ప్రతీక కాకూడదు. చట్టబద్ధమైన, సురక్షితమైన వలసలను ప్రోత్సహిస్తూ, అక్రమ వలసల్ని నిరోధించాలి. ఉపాధి కోసం మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తున్న మన పౌరులను
Posted in సమాచారం
Leave a comment
బురల్రో బురద – శ్రీతరం
ఈర్ష్య చూపులను ఆభరణంగా ధరిస్తే కనురెప్పలపై నిద్ర ఎలా వాలుతుంది కుళ్ళు కత్తులు కడుపులో దువ్వుతుంటే అజీర్తి తప్ప ఆరోగ్యమెలా వెల్లివిరుస్తుంది
Posted in కవితలు
Leave a comment
సహజీవనం – సహచరి
Posted in కవితలు
Leave a comment
పిల్లల భూమిక
నూతన సంవత్సరం గురించి అరవింద మోడల్ స్కూల్, మంగళగిరి విద్యార్థులు వ్రాసిన కవితలు నవ్య సంవత్సరం కరోనా చీకట్లను తరిమేస్తూ కొత్త వెలుగులను వెదజల్లుతూ
Posted in పిల్లల భూమిక
Leave a comment
16 రోజుల యాక్టివిజం కాదు… 365 రోజుల ఉద్యమం కావాలి – కొండవీటి సత్యవతి
నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీలపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25ని ‘వయొలెన్స్ అగైనెస్ట్ ఉమెన్’ డే
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులకు, జ్యోతి గారు రాసిన చలం ఆత్మకథ చలం జీవితం ఒక సామాజిక ప్రయోగం ` చాలా చక్కని విశ్లేషణ. కేవలం విమర్శ, కేవలం పొగడ్త కాక, ఒక రచయితను, వ్యక్తిని
Posted in ప్రతిస్పందన
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
(గత సంచిక తరువాయి…) అతను శారద వంక చూసి స్నేహంగా నవ్వాడు. శారద అప్రయత్నంగా నవ్వింది. ‘‘ఈయనకు మారు పేర్లు చాలా ఉన్నాయి. అసలు పేరు అమీర్ హైదరాలి ఖాన్. ఎన్నో దేశాలు తిరిగాడు. రష్యాలో అనేక సంవత్సరాలున్నాడు. భారతదేశంలో… ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మించాలని వచ్చాడు’’ వడివేలు క్లుప్తంగా ఆయన పరిచయం … Continue reading
Posted in ధారావాహికలు
Leave a comment
కసువు – పశువు – పెంట – పంట – పి. ప్రశాంతి
కసువు లేనిదే పశువు లేదు పశువు లేనిదే పెంట లేదు పెంట లేనిదే పంట లేదు పంట లేనిదే కసువు లేదు … బతుకు లేదు
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
ఈ వార్తలు ఎవరి కోసం… -ఉమా నూతక్కి
ఛానల్స్ నందు న్యూస్ ఛానల్స్ వేరయా అనుకునేవారం ఒకప్పుడు. అడల్ట్స్ కాకున్నా, మనల్ని మనం అడల్ట్స్ అనుకున్నా అనుకోక పోయినా ఫర్వాలేదు, అది పిల్లా పాపలతో చూసే ఫ్యామిలీ వ్యూయర్స్ కోసం కదా అనుకునేవాళ్ళం. కాలం మారింది. ఏ ఛానెల్ అనేం లేదు. న్యూస్ అనేది పేరుకే. ఎంటర్టెయిన్మెంట్‌తో పోటీ పడుతున్నాయి. ఎంటర్‌టెయిన్మెంట్ అని పేరు … Continue reading
Posted in మంకెన పువ్వు
Leave a comment
ఆమె నిర్ణయం – కాత్యాయని
(ఉర్దూ మూలం : రజియా సజ్జాద్ జహీర్) ఆ సాయంత్రం ఇంటి ముందు రిక్షా దిగుతూ, సర్వెంట్స్ క్వార్టర్స్ ముందు కూచుని ఉన్న శ్యామలిని తొలిసారి చూసింది సుల్తానా. మరోసారి తిరిగి చూడాలనిపించే ఆకర్షణ ఏదో ఉంది ఆ పిల్ల ముఖంలో.
Posted in కథలు
Leave a comment
నేను గెలిచాను – రావుల కిరణ్మయి
వారం రోజుల్లో పరీక్షలు మొదలవుతున్నాయి. చాలా కష్టపడవలసిన సమయం. కానీ, పుస్తకం ముందు వేసుకుంటే ఆలోచనలే పుటల్లా మారుతూ చదువును మింగేస్తున్నాయి. ఆ సంఘటనే జరగకుండా ఉంటే హాయిగా హాస్టల్‌లో ప్రశాంతంగా చదువు సాగేది. ఫైనలియర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి పై చదువులకు ఆర్థిక సాయం అందిస్తామన్న కల సాకారం
Posted in కధానికలు
Leave a comment
మహిళా చైతన్యంపై మాట్లాడుదాం రండి -పసుపులేటి రమాదేవి
మిత్రులారా, నేను చదివిన పుస్తకం ‘‘మహిళా చైతన్యంపై మాట్లాడుదాం రండి’’. ఇది కేవలం 28 పేజీలు కలిగిన చాలా చిన్న పుస్తకం. కానీ దీనిలో ఉండే విషయం మాత్రం చాలా పెద్దది. ఈ పుస్తకాన్ని యు.వాసుకి (ఐద్వా, తమిళనాడు కార్యదర్శి) తమిళంలో వ్రాయగా ఎ.జి.యతిరాజులు తెలుగులోకి అనువదించారు.
Posted in పుస్తక పరిచయం
Leave a comment
తన అందమే తనకు శత్రువైన అంజనీ బాయ్ మాల్పేకర్ -రొంపిచర్ల భార్గవి
అంజనీ బాయ్ మాల్పేకర్ పాత తరానికి చెందిన ప్రసిద్ధ హిందుస్థానీ గాయని. ఆమె పాడుతుంటే ప్రేక్షకులు ఆమె గానానికీ, ఆమె సౌందర్యానికీ పరవశులయ్యేవారు. పెద్ద పెద్ద సంస్థానాధీశులూ, రాజులూ, యువరాజులూ ఆమె సాన్నిహిత్యం కోసం తహతహలాడిపోయే
Posted in వ్యాసం
Leave a comment
