Category Archives: సినిమా సమీక్ష

మార్పు కోసం మంచి సినిమా – గిరిజ పైడిమర్రి

సమాజం మీద ప్రగాఢమైన ప్రభావం చూపగలిగిన మాధ్యమాలలో సినిమా అత్యంత ప్రధానమైంది. సినిమారంగం వ్యాపార ధోరణితో వెర్రితలలు వేస్తున్న సమయం. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలతో కాశ్మీర్‌ ఫైల్స్‌, కేరళాస్టోరీ లాంటి సినిమాలు కూడా వస్తున్నాయి.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

టాలీవుడ్‌లో సుహాస్‌ ఎక్కువకాలం ఉండడు, ఉండనివ్వరు – విజయ్‌ సాధు

గొప్పోళ్ళు నేరం చేసినా అది లోకకళ్యాణం కోసమే అంటార్రా… అదే మనలాంటి తక్కువోళ్ళు మంచి చేసినా, దాన్ని క్షమించరాని నేరంగానే చూస్తారు రా సంజీవ్‌, మనం జైలుకు పోకూడదు, మనం ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఉండి తీరాలి.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

స్వాతి ముత్తిన మళె హనియె – వాడ్రేవు వీరలక్ష్మీదేవి

ప్రేమ కథలు చదవడం కానీ చూడటం గాని నాకు ఎప్పుడూ ఇష్టమే. ఇంత కాలంగా ప్రేమ గురించి కవిత్వాలు, కథలు ఎందరో చెప్పారు. ఇంకా ఇంకా చెప్తూనే ఉన్నారు. అయితే మళ్ళీ చెప్పాలనుకునే వాళ్ళు ఎంతో ప్రతిభావంతులైతే తప్ప ఆ ప్రేమకథ మనల్ని కదిలించలేదు. అలాంటి ఒక ప్రత్యేకమైన మర్చిపోలేని ప్రేమకథ ఉన్న కన్నడ సినిమా … Continue reading

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

‘బలగం’ సినిమా నుండి ఏమి నేర్చుకుందాం – డా.శ్రీరాములు గోసికొండ

‘బలగం’ సినిమాపై ఒక సామాజిక విశ్లేషణ దాదాపు నాలుగు నెలల క్రితం విడుదలైన ‘బలగం’ సినిమాలో ప్రతి సన్నివేశం నిజానికి అతి దగ్గరగా, తెలంగాణ పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఘట్టం జరిగినట్లుగానే ఉంది. సినిమా మొత్తం ఒక కుటుంబం చుట్టే తిరిగినా, దానిలోని ఎన్నో సన్నివేశాలు

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

Breakup Stories అనే ఒక షార్ట్‌ ఫిల్మ్‌ గురించి – రమాదేవి చేలూరు

మూడు దశాబ్దాల కాలం నుంచి ‘సహజీవనం’ అనే మానవ సంబంధాలకు సంబంధించిన ఒక పదం వినపడుతోంది. వివాహం అనే తంతును పక్కన పెట్టి, స్త్రీ పురుషులిరువురూ కలిసి జీవించడాన్ని సహజీవనం అంటున్నారు.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

హయాత్‌ పాప స్వప్నం! పి. శివలక్ష్మి

“A daughter is a woman that cares about where she came from and takes care of them that took care of her” – Tony Morrison. ‘‘జీవితం సత్యమైతే సుందరమైన స్వప్నాన్నే కందాం… ఈ దరిద్రంలోంచి,

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

కమల -జ్యోతి

ఈ దేశంలో చాలా ప్రాంతాలలో స్త్రీ కేవలం పురుషుల అవసరాలు తీర్చడానికి పనికివచ్చే సరుకుగానే ఎంచబడుతుంది అని చెప్పినప్పుడు చాలామంది ఆధునిక పురుషులు అంగీకరించరు. జీవితం పట్ల, స్త్రీ ఆత్మాభిమానం, వ్యక్తి స్వాతంత్య్రం, మానవ కర్తవ్యం పట్ల కనీస అవగాహన లేకుండా జీవిస్తున్న ప్రస్తుత ఆధునిక స్త్రీలలోని ఓ సమూహాన్ని మాత్రమే

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

గంగాజలం కంటే పవిత్రమైన గంగూభాయ్‌ -ప్రసాదమూర్తి

ఇక్కడే ధీరూభాయ్‌లూ ఉంటారు, ఇక్కడే గంగూభాయ్‌లూ ఉంటారు. జిన్హే నాజ్‌ హై హింద్‌ పర్‌ ఓ జరా సోచ్‌నా భాయ్‌. గంగూబాయ్‌ సినిమా ఎట్టకేలకు ఓటీటీలో నిన్న చూశాను. ఎవరిని అవినీతిమంతులని సమాజం చీదరించుకుంటుందో వారి నోటి నుంచే మనం నీతులు వినాల్సి రావడం ఒక పెద్ద ప్యారడాక్స్‌. ఇంకా ఏది నీతి, ఏది అవినీతి … Continue reading

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

మధుర వైన్స్‌ -రమాదేవి చేలూరు

ఒక కాలేజి స్టూడెంట్‌ అతిగా తాగుడుకి అలవాటు పడ్డాడు, కారణం… ప్రేమ విఫలం. ఆ అమ్మాయి పేరు మధుర. ఈలోగా మరో అమ్మాయి పరిచయమవుతుంది. ఆ ప్రేమ పెళ్ళిదాకా వస్తుంది కానీ, ఆ అమ్మాయి అన్నకు తాగుబోతులంటే అసహ్యం, కోపం… కానీ,

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

అందరూ చూడాల్సిన సినిమా ‘కొండపొలం’ – రమాదేవి చేలూరు

ఒక విద్యావంతుడైన రవి అనే యువకుడు చదువు ఐపోయి ఉద్యోగం కోసం ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉంటాడు. ఆ క్రమంలో డిఎఫ్‌ఓ పోస్టుకి ఇంటర్వ్యూ కోసం హాజరైనప్పుడు అక్కడి అధికారులు నువ్వు ఏ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందావని అడుగుతారు.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

అస్పృశ్యత, కుల నిర్మూలనను రూపుమాపడానికి అంబేడ్కర్‌ చేసిన కృషిని వివరించిన డాక్యుమెంటరీ చిత్రం -శివలక్ష్మి

‘‘డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌: ది అన్‌టోల్డ్‌ ట్రూత్‌’’ అనే అంబేద్కర్‌ జీవిత చిత్రాన్ని 2000 సంవత్సరంలో అద్భుతమైన డాక్యుమెంటరీగా హిందీ, ఇంగ్లీషు భాషల్లో చిత్రీకరించారు ఈ చిత్ర దర్శకులు జబ్బార్‌ పటేల్‌. దీన్ని తిర్లోక్‌ మెహతా నిర్మించారు.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

బ్రేక్‌ ద టాబు`1 – సరిత భూపతి

(Break the Taboo 1 ) మొన్నీమధ్య మలయాళంలో వచ్చిన ‘‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’’ అనే సినిమాలో, పడుకున్నప్పుడు పుస్తెలతాడు గుచ్చుకుంటే, విసురుగా సరిచేసుకునే ఒక సీన్‌ ఉంటుంది. ఒక్క సెకెండ్‌ మాత్రమే కనిపిస్తుంది ఆ సన్నివేశం. కానీ అది ఎంత తరతరాల చెర చాలా మందికి చెప్పినా అర్థంకాదు.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

మనిషిని తన స్వార్ధపు రంగుల్ని వదిలించుకుని మనసులోకి తొంగి చూడమని చెప్పిన ఇరానియన్‌ సినిమా – జ్యోతి

ఇరానియన్‌ సినిమా అంతర్జాతీయ సినీ ప్రపంచంతో పరిచయమున్న వాళ్ళందరికీ ఒక అద్భుతం. మానవ మనసులోని భావాలను, అనుభూతులను ఇరానీ సినిమా ఎంత విస్తారంగా పరిచయం చేస్తుందంటే, మానవ జీవితం ఒక అద్భుతంగా, ఒక అంతుపట్టని రహస్యంగా, ఎంత సోధించినా దరిచేరని రహస్య నిధిలా అనిపిస్తుంది. పసి పిల్లలను వ్యక్తులుగా, వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా, మానవ సృష్టి … Continue reading

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

‘తెలుగు సినిమా’ చెంప ఛెళ్ళుమనిపించిన ‘‘పలాస’’ – చైతన్య పింగళి

ఒక బాలా, ఒక పా.రంజిత్‌, ఒక వెట్రిమారన్‌ స్థానిక కథలకి ఇచ్చిన ప్రాధాన్యత కరుణ కుమార్‌ ఒక సినిమాతో తెలుగులోకి తీసుకురాగలిగారంటే చాలా గొప్ప విషయం. జీవితంలో కష్టాలను ‘సినిమా కష్టాలతో’ పోల్చుతారు. సినిమా తీయడానికి కూడా అంతకు మించిన కష్టాలు ఉంటాయి.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

మరపురాని ఫ్రెంచ్‌ ప్రేమ కావ్యం : ‘ఆమొర్‌’ సినిమా-జ్యోతి

‘‘ప్రేమ’’. ప్రపంచంలో ఈ భావానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అసలు మనిషి జీవితమంతా ప్రేమ అనే భావాన్ని అనుభవించాలని, ఆస్వాదించాలనే కోరిక చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సాహిత్యంలో కానీ, సినిమాలలో కానీ ప్రేమ వ్యక్తీకరణ అనే కథాంశం ఆధారంగా

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

నల్లజాతి విముక్తి చిహ్నం ‘హ్యారియెట్‌ టబ్మాన్‌’ శివలక్ష్మి

నల్లజాతీయుల ఆత్మగౌరవ ప్రతీక ‘హ్యారియెట్‌ టబ్మాన్‌’. అమెరికాలో బానిసత్వ నిర్మూలన గురించిన ఉత్కంఠభరితమైన చరిత్ర వివరాలు తెలియాలంటే దానితో పెనవేసుకుపోయిన టబ్మాన్‌ వ్యక్తిగత కథ గురించి తెలుసుకోవాలి.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment