Category Archives: వ్యాసాలు

వ్యాసాలు

నది నుంచి సముద్రం దాకా… స్వేచ్ఛా విహంగ పాలస్తీనా- మమత కొడిదెల

‘‘నా పేరు ఖలిల్‌. నాకు 27 ఏళ్ళు. నేను ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చదువుకున్నాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకు ఎన్నో కలలూ, ఆశయాలూ, లక్ష్యాలూ ఉన్నాయి. ప్రేమించడం ఎలానో నాకు తెలుసు. ఎలా సంతోషంగా ఉండాలో తెలుసు. కష్టపడి పనిచేసి అనుకున్నది ఎలా సాధించాలో నాకు తెలుసు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భారతీయ వారసత్వ సంస్కృతి, అంతర్జాతీయ ఆశయాల మేళవింపే ఎన్‌ఈపి 2020 – డా॥ శ్రీరాములు గోసికొండ

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకురావడానికి 2017 జూన్‌ నెలలో డా.కస్తూరి రంగన్‌ అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2019 మే నెలలో ‘నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ ముసాయిదా (డ్రాఫ్ట్‌)’ను రూపొందించి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు అందచేసింది. దానిని కేంద్ర క్యాబినెట్‌ … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భారతదేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు : ఇటీవలి గణాంకాలు – డా.కందగట్ల శ్రవణ్‌ కుమార్‌

ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం, మహిళలపై హింసను, బెదిరింపులు, బలవంతం ద్వారా మహిళలకు శారీరక, లైంగిక లేదా మానసిక హాని లేదా బాధలు కలిగించే లింగ ఆధారిత హింస యొక్క ఏదైనా చర్యగా పేర్కొనవచ్చు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పంజాబ్‌లో: పొలం పనులతో గడిచే వేసవి సెలవులు – సంస్కృతి తల్వార్

అనువాదం: క్రిష్ణజ్యోతి ఖుండే హలాల్‌లో భూమిలేని దళితుల పిల్లలు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ తమ సెలవులు గడుపుతున్నారు. వారు సంపా దించే డబ్బు ఇంటి ఖర్చులకు, తమ పరీక్షలకు అవసరమైన స్మార్ట్‌ఫోన్‌ల వంటి ఇతర వస్తువులు కొనుక్కోవడానికి సహాయపడుతుంది

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సనాతనధర్మంలో కానరాని సామాజిక న్యాయం – ఎ. నర్సింహా రెడ్డి

తమిళనాడులోని అభ్యుదయ రచయితల సంఘం సనాతన ధర్మంలోని అనాచారాలకు, అకృత్యాలకు వ్యతిరేక ప్రచారంలో భాగంగా సనాతన ధర్మం నిర్మూలన మహానాడు పేరిట రచయితల, కళాకారుల సదస్సును సెప్టెంబర్‌ 2న నిర్వహించింది. తమిళనాడు ముఖ్యమంత్రి

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కవి వేదనకు ప్రతిరూపం జాషువా పిరదౌసి – డా. రాగ్యా నాయక్‌ ఆడావతు

మాతృభూమికి మరువని విశ్వమానవ దృష్టి సంప్రదాయ సంస్కారం వదలని ఆధునిక సృష్టి. ఆసక్తిత్వాన్ని తిరస్కరించని హేతువాదం. ద్వేషపూరితం కాని అగ్రహప్రకటన అన్ని కలిపిన మహాకవి గుర్రం జాషువా.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వాణిజ్యంలో పెరుగుతున్న భారతీయ మహిళల పాత్ర – డాక్టర్‌ ఎస్‌.రమేశ్‌

పరిచయం: భారతదేశం సుసంపన్నమైన మరియు విభిన్నమైన చరిత్రను కలిగి ఉంది. ఈ చరిత్రలో తరచుగా విస్మరించబడే ఒక అంశం వాణిజ్యం మరియు వాణిజ్యంలో మహిళల విశేషమైన సహకారం. ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం సంవత్సరాలుగా

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దేశంలో రోజుకు 30 రైతు ఆత్మహత్యలు

అనువాదం : రాఘవశర్మ మా దగ్గర డబ్బులు లేవు. ఇచ్చేవారు డబ్బులివ్వడానికి సిద్దంగా లేరు. మేమేం చేయాలి? మార్కెట్‌ కెళ్ళి ఉల్లిపాయలు కూడా కొనలేకపోతున్నాం. మోడీ గారు. మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. సహకార సంఘాల అధికారులు మమ్మల్ని తిట్టిపోస్తున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సంస్కరణ చేతనం రచయిత్రి దామెర్ల సీతమ్మ – అనిశెట్టి రజిత

మద్రాసు ప్రెసిడెన్సీలోని ఒక జిల్లా అయిన నార్త్‌ ఆర్కాట్‌ జిల్లాలోని వేలూరుపురంలో జన్మించింది దామెర్ల సీతమ్మ. ఆమె తల్లి వేంకట రామణాంబ, తండ్రి అత్తోట రామయ్య. వీరిది ఆంధ్ర ప్రాంతంలోని నర్సాపురం. ఉద్యోగరీత్యా ఆయన ఆర్కాట్‌లో స్థిరపడాల్సి వచ్చింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మహిళా సముద్ధరణ : ఆంధ్ర స్త్రీ సంఘసంస్కర్తల సేవ – డా॥ డి.కె.ప్రభాకర్‌

నేపథ్యం: భారతదేశంలో 19వ శతాబ్ది ప్రారంభంలో అనేక సాంఘిక దురాచారాలుండేవి. సతీసహగమనం, బాల్యవివాహాలు, వర్ణవిభేదాలు, భ్రూణ హత్యలు, ఆడ శిశువుల వధ, ప్రథమ సంతానాన్ని గంగానదిలో పారవేయడం లాంటి దురాచారాలు ప్రధానంగా స్త్రీలకు

Share
Posted in వ్యాసాలు | Leave a comment

శప్తభూమి నవల ` నామౌచిత్యం – బుక్కే ధనకా నాయక్‌

1. ఉపోద్ఘాతం: శప్తభూమి నవల రచయిత బండి నారాయణ స్వామి. ఈ నవలకి 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని దక్కించుకున్నారంటే శప్తభూమి నవల యొక్క రచనా తీరు ఎంత గొప్పదో గ్రహించదగ్గ విషయం. అయితే, రాయలసీమ నేలకి శప్తభూమి అని

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మణిపూర్‌ మంటల వెనుక ఆర్‌.ఎస్‌.ఎస్‌. కుట్రలు – డా॥ కత్తి పద్మారావు

మణిపూర్‌ మారణకాండ గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలు, మహిళలను నగ్నంగా ఊరేగించిన సిగ్గుపడే ఘట్టాలు వీటన్నింటిమీద ప్రధానమంత్రి 80 రోజులు నోరు విప్పక పోవడానికి కారణం ఏమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచమంతా ఈ ఆఘాయిత్యాలు జూలై 19న బయటకు వచ్చిన వీడియో ద్వారా వీక్షించింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

డెబ్భై ఐదేళ్ళుగా నెత్తురోడుతున్న పాలస్తీనా గాయం – నరేన్‌

‘‘నా పేరు రోసలిండ్‌ పెచాస్కీ. నేనిక్కడ న్యూయార్క్‌లో వేలాది మందితో జమగూడాను. మాలో చాలామంది యూదులు కూడా ఉన్నారు. గాజాలో జరుగుతున్న మారణకాండను వ్యతిరేకించడానికి ఇక్కడ మేము గుమిగూడాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆగాల్సిందే. గాజా నుండి వస్తున్న దారుణమైన వార్తలు వింటూ మేము రోజూ దుఃఖిస్తున్నాము.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భామ్రాగడ్‌లో నెలసరి నరకయాతన – జ్యోతి శినోలి

అనువాదం: సుధామయి సత్తెనపల్లి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మాడియా సముదాయానికి చెందిన మహిళలను ఋతుక్రమానికి సంబంధించిన అపోహలు బలవంతంగా ఊరి బయట ఉండేలా చేస్తున్నాయి. శిథిలమై, అపరిశుభ్రంగా ఉండే ‘కుర్మా ఘర్‌’లో ఒంటరిగా ఉండాల్సి రావటం వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సనాతన ధర్మ మర్మం విప్పిన కొడవటిగంటి కుటుంబరావు కథలు – కాత్యాయనీ విద్మహే

కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యమంతా 1931`1980 మధ్యకాలంలోనిది. చదివిన ఫిజిక్స్‌ బిఎ, 1930లలో అందివచ్చిన మార్క్సిస్ట్‌ అవగాహన ఆయన ఆలోచనలకు శాస్త్రీయమైన చూపును ఇచ్చాయి. ఆ క్రమంలోనే అరసం (1942), విరసం (1970) సహజంగా ఆయన చిరునామా అయ్యాయి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వ్యాపార ప్రకటనలు – స్త్రీవాద ప్రభావం – డా.అయ్యగారి సీతారత్నం

ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపార రంగం ప్రాముఖ్యత పెరిగింది. వ్యాపార రంగంలో వ్యాపార ప్రకటనల ప్రాధాన్యత పెరిగింది. ఈ రంగంలో ప్రకటనలు అత్యంత ముఖ్యమైనవి. వ్యాపార ప్రకటనలు కేవలం వస్తువుల అమ్మకాన్ని పెంచేవి మాత్రమే కాదు, సమాజంపై, వ్యక్తులపై

Share
Posted in వ్యాసాలు | Leave a comment