Category Archives: వ్యాసాలు

వ్యాసాలు

కుట్రలు, కుతంత్రాలను కుకీలు ఎప్పటికైనా తిప్పికొడతారు – భండారు విజయ

ఈశాన్య రాష్ట్రంలో ఒక్కసారిగా మంటలు భగ్గుమని మండలేదు. కొన్ని దశాబ్దాలుగా ఇరు జాతుల మధ్య ఉన్న అనేక వైరుధ్యాలు, వైషమ్యాలతో పాటు వలసవాద రాజకీయాలు వారి మధ్యన జొచ్చి వర్గపోరుకు దారులు తీయించింది. 1981లో భారత రాజ్యాంగం, 371సి

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మనుస్మృతిని అంబేద్కర్‌ ఎందుకు తగలబెట్టారు? – డాక్టర్‌ దేవరాజు మహారాజు

పైకి ఎదగడానికి ఏ మాత్రం వీలులేని కుటుంబంలో పుట్టి, ఏ అవకాశమూ లేని సామాజిక పరిస్థితుల్లో పెరిగి, అస్పృశ్యుడిగా అవమానాల పాలవుతూ కూడా నిబ్బరంగా ఉంటూ, ఆత్మవిశ్వాసంతో, మొక్కవోని దీక్షతో ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ విశ్వమానవుడిగా ఎదిగినవారు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌. ఆ కాలంలో అన్ని పుస్తకాలు చదివి, అన్ని డిగ్రీలు సంపాదించి అత్యున్నత స్థాయికి చేరిన … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భారతదేశంలోని మహిళల అభ్యున్నతిలో స్వయం సహాయక బృందాల పాత్ర – డా. ఎస్‌. రమేశ్‌ & డా.శ్రీరాములు గోసికొండ

ఈ కథనం భారతదేశంలోని మహిళలకు సాధికారత కల్పించడంలో స్వయం సహాయ సమూహాల (స్వసస`ఎస్‌హెచ్‌జి) యొక్క ముఖ్యమైన పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలిస్తుంది. స్వససలు మహిళల్లో ఆర్థిక స్వావలంబన, నైపుణ్యాభివృద్ధి, సమిష్టి నిర్ణయం

Share
Posted in వ్యాసాలు | Leave a comment

‘బండి’ నవలలు ` గతం నుంచి ప్రస్తుత నవలల్లో మార్పులు – బుక్కే ధనక నాయక్‌

బండి నారాయణస్వామి అనంతపురం వాస్తవ్యుడు. గద్దలాడుతుండై, మీ రాజ్యం మీరేలండి, రెండు కలల దేశం, శప్తభూమి, అర్థనారి అనే ఐదు నవలలు రాశారు. 2019 నాటికి శప్తభూమి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. చారిత్రక నవలల విషయంలో నోరి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు లాంటి ఎంతోమంది గొప్ప

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సంస్కరణ వాద రచయిత్రి వెంపల శాంతాబాయి – అనిశెట్టి రజిత

1903 డిసెంబర్‌ నుండి ‘హిందూ సుందరి’ పత్రికకు మొసలికంటి రామాబాయమ్మతో కలిసి సంపాదకత్వం వహించిన వెంపల శాంతాబాయి నాటి దొరతనము వారిచే విశేష గౌరవ మర్యాదలు పొందిన తండ్రికి కూతురు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

‘నేను ఏమి కావాలనుకుంటున్నానో అదే అవుతాను -’ జమునా సోళంకే / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

నాథ్‌జోగీ సంచార సముదాయంలో ఇంతవరకూ ఏ బాలికా పదవ తరగతిలో ఉత్తీర్ణులు కాలేదు. గట్టి దృఢసంకల్పంతో మహారాష్ట్ర బుల్‌డాణా జిల్లాలోని ఒక కుగ్రామానికి చెందిన జమునా సోళంకే ఆ అడ్డంకిని బద్దలుకొట్టింది. ఇది ఆమె కథ.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రతిష్టాత్మకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం – ఎడిటర్‌

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ, నారాయణపేట, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు సాగు, తాగు నీరు అందించేందుకు తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్‌ ` పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భారతీయ శిక్షాస్మృతిలో ప్రమాదకరమైన మార్పులు – ఎ.నర్సింహారెడ్డి

శిక్షాస్మృతి అనగా నేరం, శిక్షతో అనుసంధానించబడిన చట్టాల వ్యవస్థ. ‘వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు గానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు’ అనేది న్యాయ వ్యవస్థ యొక్క ప్రాథమిక లక్ష్యంగా ఉండాలని న్యాయ కోవిదులు చెపుతారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలంగాణ కథాసాహిత్యంలో యశోదారెడ్డి కథలు ` వైవిధ్యం – డా॥ రాగ్యా నాయక్‌ అడావతు

తెలంగాణ యాస భాషలకు పట్టం కట్టిన రచయిత్రి, కవయిత్రి పాకాల యశోదారెడ్డి. ఆమె రాసిన ‘మా ఊరి ముచ్చట్లు’ ఎందరినో ఆకట్టుకుంది. మా ఊరి ముచ్చట్లు కథా సంపుటిలో 1920`40 మధ్యకాలం నాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చిత్రించారామె. ఆమె ‘ఎచ్చమ్మ కథలు’ పేరుతో కథా సంపుటిని 1999లో వెలువరించారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్త్రీవాద సాహిత్య యుగకర్త ఓల్గా – డా.అయ్యగారి సీతారత్నం

సాహిత్య చరిత్రలో యుగవిభజన అనేక విధాలుగా చేశారు. కానీ ప్రధానమైన, ప్రభావశీలిjైున కవులను బట్టి జరిగే కవుల యుగ విభజననే ఎక్కువమంది అంగీకరించారు. తెలుగు సాహిత్య చరిత్రలో అభ్యుదయ, విప్లవ సాహిత్యానంతరం యుగ విభజన అనకుండా స్త్రీవాదాన్ని కూడా ఒక సాహిత్య ధోరణిగా ప్రధాన రచయితల రచనలను

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సమకాలీన సాహిత్యంలో విశిష్ట కవయిత్రి షాజహానా -డా.కోయి కోటేశ్వరరావు

తెలుగు కవులు వెంకమ్మలను, బుచ్చమ్మలను పట్టుకొని ఎంతకాలం వేళాడతారని, దేశ సౌభాగ్యమునకు మూలకారణమైన కాపు స్త్రీల కష్టములను ఎప్పుడు గ్రహిస్తారని సురవరం ప్రతాపరెడ్డి ఆరోపించాడు. ప్రాబల్య వర్గాల, మధ్యతరగతికి చెందిన స్త్రీల చుట్టూ స్త్రీవాద సాహిత్యం ప్రదక్షిణలు చేస్తోందని దళిత కవయిత్రులు ప్రశ్నించారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆధిపత్య భావజాల స్థావరాలను బద్దలు కొట్టాల్సిందే – అశోక్‌ కుంబము

కవి అన్నట్లు ఆయనేమీ బాంబులు పంచలేదు. శత్రువు మీదికి గురిచూసి తుపాకి పేల్చలేదు. అతను చేసిందల్లా ఆధిపత్య భావజాలాన్ని ధ్వంసం చేసే కొత్త రాజకీయ, సాంస్కృతిక భావాలను, విలువలను నిర్మాణం చేశాడు. మార్క్సిజం వెలుగులో చరిత్రకు కొత్త భాష్యం చెప్పాడు. అంతటితో ఆగక ఆ చరిత్ర నిర్మాణంలో

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గ్రామీణ భారతదేశంలోని క్వీర్‌ ప్రజల రోజువారీ జీవితాలు – PARI లైబ్రరీ

ప్రైడ్‌ నెలలో, ూARI లైబ్రరీ పెద్ద మెట్రోలకు, నగరాలకు దూరంగా నివసిస్తోన్న క్వీర్‌ కమ్యూనిటీ వారి జీవితాలను, డేటాను వెలుగులోకి తెస్తోంది, వారి గొంతులను వినిపిస్తోంది. వారి వ్యక్తిగత, వృత్తిగత జీవితాలలో ఎదుర్కొంటోన్న సామాజిక బహిష్కరణను గురించి తెలియజేస్తోంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

జాతి వైతాళికుడు గద్దర్‌ – డా॥ కత్తి పద్మారావు

జనం గుండెల నుంచి ప్రభవించిన సజీవ వాగ్గేయకారుడు గద్దర్‌. కవిత్వాన్ని పాటలో రంగరించి తత్వాన్ని బోధించిన మానవతా మూర్తి. గద్దర్‌ పాటల్లో కరుణరసం ప్రవహిస్తుంది. తల్లి హృదయం ధ్వనిస్తుంది. ఆయన పాటల్లో పల్లె జీవన సంస్కృతీ వికాసం ఉంది. ఆయన మాట పాటల్లో అట్టడుగు ప్రజల జీవన వేదం ఉంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అంబేద్కర్‌ ` హిందూకోడ్‌ బిల్లు – డా. బి.విజయభారతి

రాజ్యాంగ రచనా కార్యక్రమంలో అఖండ విజయం సాధించిన అంబేద్కర్‌ మరో విప్లవాత్మకమైన ప్రణాళికను చేపట్టారు. ఇది మరో సమరం. హిందూ న్యాయశాస్త్రానికి సవరణలు చేసి, దానిని సమకాలీన సమాజానికి అనుగుణంగా రూపొందించడానికి పదేళ్ళుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉన్నత విద్యలో తెలంగాణ మహిళల అధిక నమోదు దేశానికే ఆదర్శం – డాక్టర్‌ కందగట్ల శ్రవణ్‌ కుమార్‌

ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతులు, వారి జీవన విధానం, మహిళా హక్కులు, అమలవుతున్న చట్టాల మీద అవగాహనతో కూడిన అర్థవంతమైన చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. మహిళా సాధికారత అంటే ఆధునిక సమాజంలో మహిళలు పురుషులతో పాటు సమానంగా హోదాను, అవకాశాలను అనుభవిస్తూ నిర్ణయాత్మక స్థానంలో

Share
Posted in వ్యాసాలు | Leave a comment