-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Category Archives: కవితలు
కవన భూమిక
రోహితా… రోహితా – మిత్ర రోహితా రోహితాని అమ్మ నిన్ను పిలిచెనా నవమోహన రూపాన్ని దేశం పరిగాంచెనా ఏ వెలివాడల రూపమూ ఎవడార్పలేని దీపమూ ఏ మనువాదుల శాపమూ ఏ కులనీతి కూపమూ రోహితా రోహితా నువు తిరుగరాయి ఈ చరితా ||రోహితా||
Posted in కవితలు
Leave a comment
కవన భూమిక
అక్షరాలకు ఆయువు పోసిన మా అమ్మ – కత్తి పద్మారావు చీకటి విరబూస్తుంది కనురెప్పలు మూస్తే స్మతి ప్రపంచం కదులాడుతోంది అమ్మ నడిపిస్తున్నట్టే ఉంది
Posted in కవితలు
Leave a comment
కవన భూమిక
”పేరు” – ఎస్. కాశింబి వెన్నెలలా పుట్టి…వన్నెలతో అలరిస్తావు పువ్వులా పెరుగుతూ…నవ్వులు పండిస్తావు మమతలతో పెనవేసి…మాటలతో మురిపిస్తావు మల్లెలా ఇల్లంతా…అనుక్షణం గుబాళిస్తావు!
Posted in కవితలు
Leave a comment
కవన భూమిక
మహిళ – యం. శాంతిరావు మహిళా ఓ మహిళా! మహిలోని మణిపూసా మహిలోని ఆణిముత్యానివా? సృష్టికర్తా బ్రహ్మా బిడ్డకు జన్మనిచ్చిన అమ్మా
Posted in కవితలు
Leave a comment
కవన భూమిక
Posted in కవితలు
Leave a comment
మరో సీతాయణం (భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత) – సరిత భూపతి
Posted in కవితలు
Leave a comment
నేటి మహిళ – శారద శివపురపు
Posted in కవితలు
Leave a comment
పరిచయం – ఎస్.కాశింజి
Posted in కవితలు
Leave a comment
నీ భూమిక – శారద శివపురపు
(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో రెండో బహుమతి పొందిన కవిత) అవాంఛిత గర్భంతో అమ్మ కడుపున పడ్డాను అందుకే ఏడ్చి కూడా నవ్వించలేక పోయాను..
Posted in కవితలు
Leave a comment