Daily Archives: October 5, 2019

నేనెరిగిన ఛాయాదేవి గారు -వేములపల్లి సత్యవతి

నేనెరిగిన ఛాయాదేవి గారు ఒక విశిష్టమైన అద్భుత మహిళ. నిగర్వి, నిరాడంబర మహిళే కాక కలుపుగోలు మనిషి. వారిని నేను ‘మిసిమి’ పత్రిక వ్యవస్థాపకులు, సంపాదకులు ఆలపాటి రవీంద్రనాథ్‌ చౌదరిగారు చనిపోయినపుడు జరిగిన సంస్మరణ సభలో ఉపన్యాసం ఇచ్చే

Share
Posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment

బోన్‌సాయ్‌” కథ జెండర్‌ వివక్షకు ప్రతీక -ముదిగంటి సుజాతారెడ్డి

” అబ్బూరి ఛాయాదేవి అత్యంత బలమైన స్త్రీ వాద రచయిత్రిగా అనిపించదు. ఎక్కడా ఆమె కథల్లోని స్త్రీ పాత్రలు తిరుగుబాటు చేయరు. స్త్రీల పక్షంలో చేరి ఆమె తీవ్రంగా వాదించదు. ఆ స్త్రీ పాత్రలు ఎక్కడా శక్తిమంతమైన మాటల్లో వాదించవు. జీవిస్తున్న జీవితంతో పెద్దగా

Share
Posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment

అబ్బూరి ఛాయాదేవిగారి సుహానా సఫర్‌ -అఫ్సర్‌

మళ్ళీ ఇల్లు మారుతున్నాం. ఇట్లా ఇల్లు మారినప్పుడల్లా పాత కాయితాల్లోంచి కొన్ని అద్భుతాలు మెరుస్తాయి, నిన్నటి జ్ఞాపకాల తళతళతో… అట్లా అబ్బూరి ఛాయాదేవి గారు కల్పనకి రాసిన ఒక ఉత్తరం కనిపించింది. ఛాయాదేవి గారి కుదురైన చేరాత చూస్తూ కాసేపు

Share
Posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment

తన మార్గం కథా పరిశీలన -డా|| బండారి సుజాత

వర్ధనమ్మకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు రాఘవ పాతికేళ్ళ నుంచి ఢిల్లీలో ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం తండ్రి చనిపోయినప్పుడు వచ్చాడు. మళ్ళీ ఇదే రావడం. రాఘవకు ఒక కొడుకు, కూతురు. కొడుకు అమెరికాకు వెళ్ళాలన్న ప్రయత్నంలో ఉన్నాడు.

Share
Posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment

చిరపరిచిత స్నేహమయి -వాయుగుండ్ల శశికళ

  హైదరాబాద్‌ త్యాగరాజ గానసభ భవనం ముందు దిగాము నేను, ములుగు లక్ష్మి. హైదరాబాద్‌ పెద్దగా పరిచయం లేదు. కొంచెం జంకుగా ఉంది. ఎవరూ పరిచయం లేరు. వంగూరి ట్రస్ట్‌ వారి ఆహ్వానం మేరకు రెండవ మహిళా రచయితల సదస్సులో కవిసమ్మేళనంలో పాల్గొనాలని

Share
Posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment

పండుటాకుల్నుండే కదా చిగురుటాకులు పుడ్తాయ్‌ -పి. ప్రశాంతి

”ఛాయలు ఈ మధ్య అసలు తిండి తినడమే మానేసింది. ఏదో రెండు ముద్దలు తిని, తిన్నాననిపించుకుని మానేస్తోంది. బాగా చిక్కిపోయింది. మాటలు కూడా తగ్గించేసింది. మీరొకసారి వచ్చి చెప్పండి, మీ మాటైతే వింటుంది.” అంటూ ఒక రోజు యశోదగారు అమ్మూకి

Share
Posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment

అభిమాన రచయిత్రి కళాహృదయం – Vasanta Muktavaram

  ఛాయాదేవి గారిని మొదటిసారి చూసింది 2002లో ముక్తవరం పార్థసారధి (మా వారు) గారి 9 పుస్తకాలు ఆవిష్కరణ సభలో చూశాను. మా వారు ఆవిడ గురించి చెప్పగా విన్నాను. పార్ధసారధి గారు ఛాయాదేవి గారిని కలిసి మాట్లాడినప్పుడు, మా ఆవిడ ఆకులతో బొమ్మలు చిత్రిస్తారని

Share
Posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment

అబ్బూరి ఛాయాదేవి గారితో అనుబంధం – Prasanna Kumari

  ఛాయాదేవి గారి మరణవార్త విని తేరుకునేసరికి కొంత సమయం పట్టింది. ఆ రోజంతా మన వాళ్ళను పోగొట్టుకున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే ఛాయాదేవిగారితో పరిచయం అలాంటిది. ఆ పరిచయం నిన్న, మొన్నటిది కాదు, కొన్ని సంవత్సరాలది. భూమికలో ‘కాలమ్‌’

Share
Posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment

అక్షరాలతో ఓదార్పు!! -న్యూస్‌టుడే, పాడేరు.

  బాధతో కుమిలిపోతున్న మహిళా లోకానికి తమ అక్షరాలతో ఓదార్చుతామని… న్యాయం కోసం ఉద్యమించే నారీమణులకు తమ కలాలతోనే సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రముఖ రచయిత్రి ఛాయాదేవి సహా 40 మంది రచయిత్రిలు వాకపల్లి మహిళల వెన్ను తట్టారు

Share
Posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment

అబ్బూరి ఛాయాదేవి గారితో… – వారణాసి నాగలక్ష్మి

  ‘ఎలా వచ్చారు?’ అడిగాను. ‘ఆటోమేటిగ్గా’ అన్నారు. తర్వాత తెలిసింది ఆటోలో వచ్చారని. ఃఔశీఎaఅఃర బజూశ్రీఱట్‌ఎవఅ్‌ః అంటే ఇది కాదేమో? స్త్రీల సాధికారత గురించిన సదస్సు రెండో అంతస్తులో జరుగుతుంటే లిఫ్టులో పైకొస్తూ అనుమానపడ్డారు ఇంకో సందర్భంలో.

Share
Posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి  | Leave a comment