-
Recent Posts
- “హం హైదరాబాదీ” జిలాని బానో – కె.సజయ, కె. సత్యవతి, ఎ. రజిత.
- ప్రముఖ స్త్రీవాది వసంత కన్నాబిరన్‌తో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి
- తన కష్టాలన్నింటినీ ఒక వెదురు బుట్టలో పెట్టి – కిరణ్ అడమాచే / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
- సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ – అంబేడ్కర్ విశ్లేషణ – అనూరాధ. బి
- తెలంగాణా నారీశక్తిని తెలిపే తెలంగాణా వైభవం – నామని సుజనాదేవి
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Monthly Archives: September 2025
నేనొక నల్లమబ్బునవుతా అంటూ మబ్బుల్లో కలిసిపోయిన రజిత – కొండవీటి సత్యవతి
రజిత గురించి ఎన్నో జ్ఞాపకాలు ముక్కలు, ముక్కలుగా గుర్తొస్తున్నాయ్. ఒక సంవత్సరం పాటు నేను నా మితృలకు రాసిన ‘‘ప్రేమ లేఖల’’ పరంపరలో రజితకు రాసిన ఉత్తరమిది. తను నాకు రాసిన సమాధానం నా దగ్గర దొరకడం లేదు. ఈ ఉత్తరం మాత్రం దొరికింది.
Posted in సంపాదకీయం
Leave a comment
అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి
అట్టడుగు కులాలవారు మన మీద ఎందుకంత ఆగ్రహంతో వుంటారని మనలోని ఆధిపత్య కులాలవాళ్లు తరచూ ఆశ్చర్యానికి గురవుతుంటారు. మనం కుల దోపిడీని ఆమోదించం, కుల నిర్మూలనకు ఎంతో కొంత ప్రయత్నిస్తుంటాం కాబట్టి మనకు అప్పటి కుల వివక్షతో ఎలాంటి సంబంధం లేదని భావిస్తాం. కానీ మన పూర్వీకులు అట్టడుగు కులాలవారిపట్ల ఎలా ప్రవర్తించేవారో,
Posted in జీవితానుభవాలు
Leave a comment
పెద్దింట్లమ్మ! – భండారు విజయ
నేను లోపలికి వెళ్ళగానే… నన్ను చూసి కూర్చోండమ్మా. డాక్టరమ్మా వస్తారు అంది. నేను ఫలానా అని, అక్కడికి ఎందుకు వచ్చానో చెప్పి ఆమెకు నన్ను పరిచయం చేసుకున్నాను. మీ పేరేంటి అడిగాను సమాధానంగా ఏదో చెప్పింది అర్ధం కాలేదు అన్నాను మళ్లీ చెప్పింది
Posted in కథలు
Leave a comment
మహా యోధ అనిశెట్టి రజిత – బి ఎస్ రాములు
ఒక మహా వృక్షం నేల కొరిగింది. అనిశెట్టి రజిత ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, ఆర్గనైజర్, మహిళా వాది, బహుజనవాది, సోమవారం 11 ఆగస్టు 2025 న సాయంత్రం గుండె నొప్పితో అమరులయ్యారు. ఒక మహావృక్షం నేల కొరిగింది. అనిశెట్టి రజితతో 1990 నుండి 35 ఏళ్లుగా విడదీయని అనుబంధం. ఎపుడూ నిండుహృదయంతో అన్నా అనే ఆ … Continue reading
Posted in రజిత స్మరణలో
Leave a comment
వెండి వెలుగు – డాక్టర్ టి.శ్రీ రంగస్వామి
‘‘అన్నా!… ఎక్కడనే…’’ అంటూ ఫోన్లో రజిత పలకరింపు. ‘రజితా!… ఇంట్లోనే… ఇంట్లో కాక ఎటు వెళ్తాను? ఇంతకీ ఏమిటి విషయం…’’ ఏం లేదు… ఎల్లుండి మా ఇంటికి రారాదు! మన మిత్రులు నలుగురం కలుద్దాం…’’
Posted in రజిత స్మరణలో
Leave a comment
నిశ్శబ్ద సంతకం! – భండారు విజయ
అప్పుడెప్పుడో చిన్ననాట కలిసిన మనం ఎన్నో రోజులు కలిసి ప్రయాణించాం కదా! ఒకరికొకరమై కష్ట, నష్టాలను ఎన్నని పంచుకోలేదూ..
Posted in రజిత స్మరణలో
Leave a comment
తిరుగుబాటు కవయిత్రి అనిశెట్టి రజిత – రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
అగ్ని కణికలమై శత్రు నాశనం చేద్దాం తల్లులారా! ఎవరమూ ఒక్కరం కాదు అందరమూ ఒక్కటవుదాం… లేచి నిలబడండి చావు బతుకులను ఎదిరించండి మొండాలకు తలలు మొలుస్తాయి
Posted in రజిత స్మరణలో
Leave a comment
వాడని స్నేహ పరిమళాలు – మందరపు హైమవతి
ఆత్మీయ మిత్రులు మనలను వదిలి వెళ్లినప్పుడు ఏమైనా రెండు మాటలు రాయాలన్నా, మనసు ఒణుకుతుంది. గుండె చెరువవుతుంది. ఇటీవల హఠాత్తుగా మరణించిన మిత్రురాలు రజిత గురించి రాయాలనుకున్న క్షణాల్లో ఇదే పరిస్థితి. నిన్నగాక మొన్ననే వచ్చింది మా విజయవాడకు. చిమమండా న్గోజి అడిచే’ రాసిన ‘ఫెమినిష్ట్ మానిఫెస్టో ప్రసంగాలు’ పుస్తకం ఆవిష్కరించారు.
Posted in రజిత స్మరణలో
Leave a comment
నల్లకలువల కొలనులో వికసించిన కవిత్వం – కాత్యాయనీ విద్మహే – కె ఎన్ మల్లీశ్వరి
అనిశెట్టి రజిత వరంగల్ చైతన్యజ్వాల. హోరెత్తి ఎగిసిపడే కల్లోల కాలపు కడలి తరంగం. కవిత్వమై కాలాన్ని వ్యాఖ్యానించిన సంవేదనాశీలి. ఉద్యమోపజీవి. 1958 ఏప్రిల్ 14న పుట్టి పదకొండేళ్ళ వయసులోనే 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎత్తిన పిడికిలి, విప్పిన ధిక్కారస్వరం-అర్ధదశాబ్దకాలం బహుముఖ సామాజిక ఉద్యమాలలో, ఊరేగింపులలో ఆమెను ముందువరసలో నిలిపాయి.
Posted in రజిత స్మరణలో
Leave a comment
వరంగల్ రుద్రమతో నా అనుబంధం – ఇందిర
రజిత మేడం రచయిత్రిగా సామాజిక చైతన్య స్ఫూర్తిగా దేశమంతా పరిచయమే, ఆ అగ్నిపాలి వెనుక మృదువైన సున్నితమైన హృదయం ఉంది. సాటి మనుషులు, వృద్ధులు, శ్రామికుల పట్ల రజిత మేడమ్ ఆలోచన అంతు పట్టనిది. అమ్మ అని ముసలి వాళ్లు చెయ్యి చాచితే హ్యాండ్ బ్యాగ్‌లోంచి ఎంత చేతికి వస్తే అంతా సహాయం చేసేస్తారు. హనుమకొండ … Continue reading
Posted in రజిత స్మరణలో
Leave a comment
ఎగిసిపడే ఉద్యమ కెరటం- తెలంగాణ సాహిత్య వనం – అనిశెట్టి రజిత బాల్యం – విద్యాభ్యాసం – భండారు విజయ
కాకతీయ సామ్రాజ్ఞి రాణీ రుద్రమదేవి పరిపాలించిన ప్రాంతం, అనేక విప్లవాల పోరుగడ్డ, సాహిత్య సాంస్కృతికల వేదిక ఓరుగల్లు మహానగరంలో పుట్టిన మరో రుద్రమ వంశ అనిశెట్టి రజిత. ఏప్రియల్ 14వతేదీ 1958లో జయలక్ష్మీ, బాలరాజు దంపతులకు హన్మకొండ కుమారపల్లిలో ఆమె జన్మించారు. ఆమెకు ఒక సోదరి ఉన్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
‘బుక్ బ్రహ్మ’తో ప్రయాణం – తగుళ్ళ గోపాల్
ఈసారి (ఆగస్టు 8 నుంచి 10 వరకు) బెంగుళూరులో జరిగిన బుక్ బ్రహ్మ ఫెస్టివల్‌లో పాల్గొనడం గొప్ప అనుభవం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది తెలుగు, కన్నడ, తమిళం, మళయాళం భాషలకు సంబంధించిన సాహిత్య పండుగ. ఇతర భాష సాహిత్యాల గురించి తెలుసుకోవడానికి, వాళ్ళను కలుసుకోవడానికి ఇదొక మంచి సందర్భం. ముఖ్యంగా ఇతర భాషల్లో ఎలాంటి … Continue reading
Posted in Uncategorized
Leave a comment
పిల్లలు పుట్టేశాక బిడ్డసంచి దండుగేనా – పి. ప్రశాంతి
నొప్పితో మెలికలు తిరిగిపోతోంది భారతి. కాసేపు కూర్చుంటోంది, కాసేపు ముడుచుకు పడుకుంటోంది, ఇంకాసేపు విరుచుకుని కూలబడుతోంది… నొప్పి భరించలేక ఆయసంతో పాటు గొంతులోంచి బాధతో కూడిన మూలుగు తన్నుకు వస్తోంది. కళ్ళల్లోంచి సన్నగా నీళ్ళు కారుతున్నాయి. తను కూర్చున్న చాప మీద పక్క చిందరవందరగా ఉంది. ఒకపక్క అన్నం తింటూ వదిలేసిన కంచం, సగం నీళ్ళతో … Continue reading
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
ఎమోషనల్ ఇడియట్స్ – అపర్ణ తోట
తిరగేసి మరగేసి ఎన్ని మాట్లాడిన చుట్టూ చేరేది ఒకే మాట. మగవారు భావాత్మకులు కారు, ఆడవారు భావాత్మకులు ఆడవారు ఎమోషనల్గా ఉంటారు, మగారు అంతగా ఎమోషనల్గా ఉండరు.
Posted in బోగన్ విల్లా
Leave a comment
