స్త్రీ వాద ఆధ్యాత్మికత – బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ.సునీత
అప్పుడూ, ఇప్పుడూ స్త్రీవాదం ఆధ్యాత్మిక ఆచరణకి పెద్దపీట వేసే ఒక ప్రతిఘటనా ఉద్యమమే. నా జీవితంలోకి స్త్రీవాద సిద్ధాంతం, ఆచరణ ప్రవేశించి ‘మనల్ని మనం ప్రేమించుకోవటం, ఒప్పుకోవటం రెండూ మన జీవితాన్ని మనమనుకున్నట్లు పరిపూర్ణం చేసుకోవటానికి అత్యవసరం’ అని అర్థం చేయించే ముందు, ఇటువంటి సందేశాలనిచ్చే ఇంకొక ఆధ్యాత్మిక దారిలో నేనూ నడిచాను. Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

ఏమిటీ దౌర్భాగ్యం? – వి.శాంతి ప్రబోధ

‘‘అయ్యో పాపం… ఎంత పనైపో యిందమ్మా…చ్చ్‌ చ్ఛో… తిలోత్తమ చనిపోయిందటమ్మా’’ ఏడుపు గొంతుకతో యాదమ్మ.
‘‘అవునా…ఎట్లా’’ ఆరా తీసింది అత్తగారు. ఆవిడ చూసే సీరియల్‌ నటి కావడంతో ఆసక్తి. Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

ఒక అన్వేషి నిష్క్రమణ – అఫ్సర్‌

ఈ నాలుగు మాటలు రాయడానికి ముందు అసలు సాయిపద్మ నిజంగా లేదన్న విషయం నేను నమ్మాలి కదా! అదే కష్టంగా ఉంది. ఈ చేదు నిజానికి నా నమ్మకంతో పని ఉందా లేదా అన్నది వేరే విషయం కానీ… ఇది నా ఆలోచనల్లో ఒక భాగం కావడానికి చాలా సమయమే పట్టవచ్చు. ఇంకా వారం కూడా కాలేదు. ‘‘సోల్‌స్పేస్‌’’లో సాయిపద్మ స్వరం వినిపిస్తూనే ఉంది. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆమె ఎలా నిలబడిరదో ఆశ్చర్యమే! – అక్కిరాజు భట్టిప్రోలు

అది 2015. పర్సనల్‌గానూ, కెరీర్‌ పరంగానూ ఓ సందిగ్ధ సమయం. ఇప్పుడు నాకేం కావాలి అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటున్నాను. నేను ఏమన్నా సాధించేశాను అని తృప్తి పడచ్చా, లేక వచ్చిన అవకాశాలన్నీ పూర్తిగా వాడుకోలేక పోయినందుకు అపజయాన్ని ప్రకటించేయాలా అని అద్దంలో చూసుకుంటున్న సమయం. ఎక్కణ్ణించి బయల్దేరానో అక్కడికే వెళ్ళి నన్ను నేను కొలుచుకోవాలి Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆమె పేరు ఆత్మవిశ్వాసం – బెందాళం కృష్ణారావు

నెలన్నర వయసులోనే పోలియో సోకడంతో ఆమె ఇక ఎప్పటికీ నడవలేదన్నారంతా. శాశ్వత అంగవైకల్యం సంక్రమించడంతో ఆమె భవిష్యత్తంతా శూన్యమేనని ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అయినా సరే, ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని ఓడిరచారు. Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

‘శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువ – సర్వజయ భట్టాచార్య / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: నీరజ పార్థసారధి
హెహెగరా అడవి నుంచి సేకరించిన సాల పత్రాలతో పాత్రలను, పళ్ళాలను తయారుచేసి డాల్టన్‌గంజ్‌లో అమ్ముతుంటారు సకుని, గీతా దేవిలు. ఇరుగుపొరుగు వారు, స్నేహితులు కూడా అయిన ఈ ఇద్దరు మహిళలు గత రెండు దశాబ్దాలకు పైగా కలిసి ప్రయాణిస్తూ ఈ పనిని చేస్తున్నారు. ఆ వచ్చే సంపాదన చాలా కొద్దిగానే అయినప్పటికీ, ఈ పనిని వదిలే పరిస్థితి వారికి లేదు. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అసాధారణ స్త్రీ – స్వేచ్చానువాదం : జాని తక్కడశిల

English: Maya Angelou
నా రహస్యం ఎక్కడ ఉందోనని
అందమైన మహిళలు ఆశ్చర్యపోతారు
నేను క్యూట్‌గా లేను లేదా Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

స్తీల్రు మాతమ్రే బాధితులు! – శాంతి శ్రీ బెనర్జ్‌

ఆఫ్ఘనిస్తాన్‌ లో –
ఆడవాళ్ళకు రక్షణ లేదు
వారి తరపున నిలబడి మాట్లాడేవారు లేరు Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

స్తీ మూర్తి – షేక్‌ కాశింబి

నా పుట్టిన రోజు వేడుకనెవరూ
ఆచరించకున్నా…
నా ఎదుగుదల ఎత్తులనెవరూ Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

అరవింద మోడల్‌ స్కూల్‌ పిల్లలు రాసిన అనుభవాలు

తీయనైనది తెలుగు
తీయనైనది తెలుగు
మన జీవితానికి తెస్తుంది వెలుగు Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

మే 2024

మే 2024

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

వైవిధ్యాన్ని ప్రేమించేవారు ఈపుస్తకం చదవాలి – కొండవీటి సత్యవతి

‘సన్‌ ఆఫ్‌ జోజప్ప’ ఈ పుస్తకం చదవడానికి నాకు అంచెలంచలుగా నెల రోజులు పట్టింది. సాధారణంగా పుస్తకం చదవడం మొదలు పెడితే తొందరగానే పూర్తి చేయగలుగుతాను. కానీ ఈ పుస్తకం చదవకుండా అక్కడక్కడ నన్ను ఆపేసింది. చెప్పలేని ఒక నెగెటివ్‌ ఫీలింగ్‌, అభిప్రాయం నన్ను ముందుకెళ్లకుండా చాలాసార్లు ఆపేసింది. Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

రైలు కట్ట – రోహిణి వంజరి

మే నెల. మలమల మాడ్చే ఎండ. సలసల కాల్చే ఎండ. నల్లిని నలిపినట్టు నలిపేసే ఎండ. రాత్రి తొమ్మిదయినా తగ్గని సెగలు పొగలు. రైలు గేటు ఎప్పుడూ మూసే ఉంటుంది అక్కడ. తడవ తడవకి రైలు బండ్లు పోతానే ఉండాయి. రైలు గేటుకి ఆ పక్కా, ఈ పక్కా నాలుగైదు వాహనాలు తప్ప నడిచివెళ్ళే మనుషులెవరూ లేరు. Continue reading

Share
Posted in కధలు | Leave a comment

దుష్ట శిక్షణ చేయాల్సిందే .. – వి.శాంతి ప్రబోధ

‘‘ఛీఛీ.. మనుషులా.. మృగాలా.. ఊహూ.. మృగాలు అంటే వాటిని అవమానించినట్లే..’’
‘‘ఏందమ్మా .. ఏమైంది అట్లా తిట్టుకుం టున్నావు’’ అంటూ వచ్చింది యాదమ్మ.
‘‘ఏం లేదులే..’’ Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

అనివార్య పెనుగులాట ` దాస్తాన్‌ – కె.శాంతారావు

చీమలు సంఘటిత శ్రమజీవులు. తమ పుట్టను తామే నిర్మించుకుంటాయి. ఆ పుట్టే వాటి ప్రపంచం. శ్రమచేయడం, ఆహారాన్ని తెచ్చుకోవడం, కూడబెట్టుకోవడం, తినడం ` అదే జీవనయానం. అదే లోకం వాటికి. కానీ శత్రువు (పాము) ప్రవేశించి పుట్టను ఆక్రమించినప్పుడు ఆ శత్రువు ఆకారము ఆది మధ్యాంతము కాంచకపోయినా అనివార్యమై జీవన్మరణ పెనుగులాట వీటికి తప్పదు. అప్పుడు కొన్ని మరణిస్తాయి కూడా. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

విషాదకామరూప- సాంస్కృతిక శైథిల్యాలు – డా॥ రాయదుర్గం విజయలక్ష్మి

స్థలకాలాలను లోనిముడ్చుకొనే విశ్వ చేతనలో మనిషి ఒక భాగం! సకల చరాచర జీవరాశులలో భాగమైన మనిషి, ఆరవజ్ఞానం కలిగి ఉన్న మనిషి, ప్రకృతిని వశపరచుకొని, ప్రకృతిని జయించాలని అనునిత్యం తాపత్రయ పడుతున్న మనిషి ఎప్పుడూ విజేతగానే మనుతున్నాడని అనలేం. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment