బతకడమో, గౌరవంగా చావడమో అంతా నా చేతుల్లోనే ఉంది- కొండవీటి సత్యవతి

‘అడుగడుగునా తిరుగుబాటు’ గీతా రామస్వామి రాసిన ఆమె ఆత్మకథ చదవడం పూర్తయ్యాక ఎన్నో రకాల భావాలు మనసులో కదిలాయి. పుస్తకం చేతిలోకి తీసుకున్న తర్వాత చాలా వేగంగా అధ్యాయం తర్వాత అధ్యాయం పూర్తి చేస్తున్నప్పుడు గీత జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

షీరోల గురించి మాట్లాడుకుందాం – వంగపల్లి పద్మ

సహజంగా ఈ సమాజంలో ఎక్కువగా హీరోల గురించే మాట్లాడుకుంటారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే షీరోల గురించి మాట్లాడుకుంటారు. తమ పనులతో, తమ బాధ్యతలతో, తమ వ్యక్తిత్వాలతో, తమ ధైర్య సాహసాలతో, తమ త్యాగాలతో, సమాజ గమనంలో ఒక మైలురాయిగా నిలిచినటువంటి, ఇతరులకు స్ఫూర్తిగా నిలిచినటువంటి మహిళలను గుర్తు చేసుకోవడం చాలా తక్కువ సందర్భాల్లోనే Continue reading

Share
Posted in వ్యాసాలు | Tagged | Leave a comment

24వ పాత పంటల జాతర ` 2024 – డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ మహిళా సంఘాలు

మొగుడంపల్లి మండలంలోని జాడిమల్కాపూర్‌ గ్రామంలో జనవరి 14, 2024న 24వ పాత పంటల జాతర ప్రారంభమయింది. ఈ జాతరకు ప్రత్యేక అతిథులుగా ప్రొ.వినోద్‌ పావురాల, ప్రొఫెసర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, మొనిమయ్‌ సిన్హా, సి.డబ్ల్యూ.ఎస్‌. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, హైదరాబాద్‌, ప్రొ.అపర్ణ రాయప్రోలు, ప్రొఫెసర్‌, సోషియాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, జి.వినోద్‌ కుమార్‌, మండల Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

పరకాల కాళికాంబ: ఇల్లు వాకిలీ సంఘం నుంచి అసెంబ్లీ దాకా… -కందుకూరి రమేష్‌ బాబు

ప్రతి వ్యక్తి రచనగా వ్యక్తమైతే ముఖ్యంగా స్త్రీలు లేదా ఒక తల్లి గనుక తన కథ తాను చెబితే కల్పిత సాహిత్యం కళ తప్పిపోతుంది. చరిత్రగా మనం చదివిన గాథ ఎంత అర్ధ సత్యమో కూడా అవగతమవుతుంది. పరకాల కాళికాంబ గారి జీవితం చదివితే ఈ మాటలు చెప్పబుద్ధి అవుతోంది. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మా ప్రయాణాల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు – హ్యు గాంట్జర్‌, కొలీన్‌ గాంట్జర్‌

` తెలుగు అనువాదం: శివలక్ష్మి
(హ్యు గాంట్జర్‌ Hugh Gantzer), కొలీన్‌ గాంట్జర్‌ (Colleen Gantzer) అనే ఇద్దరు యాత్రా రచయితలు రాసిన ‘‘women’s Bill, Through Our Travels” కు నా స్వేచ్ఛానువాదం. హ్యు, కొలీన్‌ దేశ, విదేశీ ప్రయాణాల ద్వారా వారు పొందిన అవగాహనతో వివిధ దేశాల్లోని మహిళల స్థితిగతుల్ని, 33 శాతం, అది కూడా అమలుకి నోచుకోని మన మహిళా బిల్లుతో సమన్వయిస్తూ మనకందిస్తున్నారు.) Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆత్రేయపురంలో పూతరేకులు చుట్టే సున్నితమైన కళ – అమృత కోసూరు

ఆత్రేయపురం పూతరేకులు గతేడాది జిఐ (జియోగ్రాఫికల్‌ ఇండికేటర్‌ ` భౌగోళిక సూచిక)ను పొందాయి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే పలుచని బియ్యపు రేకుతో చుట్టిన ఈ మిఠాయి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తీపి గురుతు. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నది నుంచి సముద్రం దాకా… స్వేచ్ఛా విహంగ పాలస్తీనా- మమత కొడిదెల

‘‘నా పేరు ఖలిల్‌. నాకు 27 ఏళ్ళు. నేను ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చదువుకున్నాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకు ఎన్నో కలలూ, ఆశయాలూ, లక్ష్యాలూ ఉన్నాయి. ప్రేమించడం ఎలానో నాకు తెలుసు. ఎలా సంతోషంగా ఉండాలో తెలుసు. కష్టపడి పనిచేసి అనుకున్నది ఎలా సాధించాలో నాకు తెలుసు. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భారతీయ వారసత్వ సంస్కృతి, అంతర్జాతీయ ఆశయాల మేళవింపే ఎన్‌ఈపి 2020 – డా॥ శ్రీరాములు గోసికొండ

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకురావడానికి 2017 జూన్‌ నెలలో డా.కస్తూరి రంగన్‌ అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2019 మే నెలలో ‘నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ ముసాయిదా (డ్రాఫ్ట్‌)’ను రూపొందించి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు అందచేసింది. దానిని కేంద్ర క్యాబినెట్‌ జులై 29, 2020 నాడు ఆమోదించింది. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భారతదేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు : ఇటీవలి గణాంకాలు – డా.కందగట్ల శ్రవణ్‌ కుమార్‌

ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం, మహిళలపై హింసను, బెదిరింపులు, బలవంతం ద్వారా మహిళలకు శారీరక, లైంగిక లేదా మానసిక హాని లేదా బాధలు కలిగించే లింగ ఆధారిత హింస యొక్క ఏదైనా చర్యగా పేర్కొనవచ్చు. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

బలవంతపు గదిలో – తస్లీమా నస్రీన్‌

(22 నవంబర్‌ 2007 నుండి మార్చి 2008 వరకు తస్లీమా ఢల్లీిలోని ఒక అజ్ఞాత ప్రదేశంలో నిర్బంధంలో ఉండవలసి వచ్చినపుడు ఈ కవిత వ్రాశారు. సమిక్‌ బందోపాధ్యాయ ఈ కవితను తస్లీమా యొక్క ‘ూతీఱంశీఅ జూశీవఎం’ పుస్తకం నుండి అనువదించారు.

అనువాదం: పి.శ్రీనివాస గౌడ
నేను ఇప్పుడు నివసించే గదిలో Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ఖండిత శిరస్‌ స్తీల్రు – విమల

(హైదరాబాద్‌ నగరంలో 16.1.2024న ఇద్దరు పిల్లల తల్లి పుష్పలతను ఆమె భర్త తల తెగ నరికి చంపాడు. అంకురం పిల్లల హోంలో చదువుకున్న పుష్పను, ఆమె పాపని ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కలిశాను. పుష్ప, అలాంటి అనేకమంది స్త్రీల జీవితాలు రేపిన నా లోపలి కల్లోలమే ఈ కవిత)
చిగురుటాకుల ఎర్రటి అధరాలు లేవు
వాటి కొసన వెలిగే చిరునగవులు లేవు Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

పిల్లల భూమిక

నా దేవత అమ్మ
కనిపించే దేవత అమ్మ
దేవుడిచ్చిన వరం అమ్మ Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

వచ్చింది వచ్చింది తెలుగు రోజు

వచ్చింది వచ్చింది తెలుగు రోజు
మన గిడుగు రామ్మూర్తి గారి పుట్టిన రోజు Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

తీయనైనది తెలుగు

తీయనైనది తెలుగు
మన జీవితానికి తెస్తుంది వెలుగు Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

జనవరి , 2024

జనవరి , 2024

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

తర్పణాలు… త్రిశంకు స్వర్గాలు – కొండవీటి సత్యవతి

మా సీతారాంపురంలో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నారు. మా తాత ఇన్ని పొలాలను ఎలా సంపాదించాడనేది నాకు చాలా కుతూహలంగా ఉండేది. మా ఊర్లో మా కుటుంబమే ఎక్కువ పొలాలను కలిగి ఉండేది. ఆ పొలంలో చేయడానికి దళితవాడలోని దళితులు పనిచేస్తూ ఉండేవారు. Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment