` అనువాదం: ప్రభాకర్ మందార
(గత సంచిక తరువాయి…)
2. యూనివర్సిటీలో నా ఆలోచనలు
1971లో నేను కోఠీలోని యూనివర్సిటీ వుమెన్స్ కాలేజీలో బీఎస్సీ (ఎంపీసీ)లో చేరాను. ఆ క్యాంపస్ చాలా అందంగా ఉండేది. కానీ అక్కడి ప్రధాన భవనాన్ని ఎప్పుడో 1798`1805 మధ్య హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ రెసిడెంట్గా పనిచేసిన కర్నల్ జేమ్స్ అకిలెస్ కిర్క్పాట్రిక్ నిర్మించాడట. దాంతో నేను చేరేటప్పటికే ఆ భవనం చాలా వరకూ శిధిలావస్థకు చేరుకుంది. Continue reading