-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
స్త్రీల చైతన్యానికి ప్రతీకలు ఈ కథలు
డా.శిలాలోలిత స్త్రీల హక్కులగురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి తన గొంతును వినిపిస్తూ, ఆ దిశలో కృషి చేస్తున్న జీవనయానం ఆమెది.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
పట్టా వుంది…భూమి లేదు!
యం.సునీల్‌కుమార్ ప్రభుత్వం భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వభూమిని భూపంపిణీ పథకంలో భాగంగా భూపంపిణీ చేయడంలో ఉద్దేశ్యం
Posted in నేలకోసం న్యాయపోరాటం
Leave a comment
మానవ హక్కుల కమీషన్ – మనం
హేమ నమ్మిన సిద్ధాంతం కోసం చావునే లెక్క చేయకుండా నడిచిన బాటలో అతడు నేలకొరిగితే, కలల శకలాలలను మూట గట్టుకొని ఆశయాల సజీవ స్వప్నమై జనసంద్రంలో కలిసి జీవైక హక్కులకై పోరాడాలనుకుంటుంది ”ఆమె” ఒక అక్క.
Posted in ఆమె @ సమానత్వం
Leave a comment
ఇంట్లో ప్రేమ్‌చంద్-26
అనువాదం : ఆర్. శాంతసుందరి శివరాణీదేవి ప్రేమ్‌చంద్ మూడో ఉత్తరం జూన్ 24న వచ్చింది : ప్రియమైన రాణి, నేను క్షేమంగా ఉన్నాను. నువ్వూ పిల్లలూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తాను. ఇక రెండు మూడు రోజుల్లో ఇంకోపెళ్లి ఉంది కదూ?
Posted in జీవితానుభవాలు
1 Comment
తెలంగాణ ప్రజాపోరుకు తోడ్పడిన యోధురాలు రజియాబేగం
సయ్యద్ నశీర్ అహమ్మద్ పరాయి పాలకుల పెత్తనం నుండి స్వదేశీయులను విముక్తిగావించేందుకు నడుం కట్టి ముందుకు నడిచిన మహిళామతల్లులు కొందరు
Posted in వ్యాసాలు
Leave a comment
బంగారం కంటె విలువైంది ‘కాల్షియం’
డా.రోష్ని కాల్షియం మన శరీరంలో ఉంటుంది. 99% మన ఎముకల్లో, పళ్ళలో నిక్షిప్తమై ఉంటుంది. మిగతాది కండరాల్లో, రక్తంలో ఉంటుంది.
Posted in ఆలోచిద్దాం
Leave a comment
కన్నతల్లికి కడపటి ఉత్తరం
తమ్మెర రాధిక అదో మహానగరం! అత్యంత ఖరీదైన నగరం. ఊపిరి ఒదలాలన్నా ఊపిరి పీల్చాలన్నా డాలర్ల లెక్కన, యూరోల లెక్కన లెక్క వుంటుంది.
Posted in కథలు
Leave a comment
ఓ ఆడపిల్లా! నీ అడుగులెటు?
పుష్పాంజలి ఒక వైపు స్త్రీవాదం వేయి దుందుబుల నినాదంతో జ్వలితజ్వాలలా ముందుకు సాగుతుంటే, మరొక వైపు యువతులు ఆదర్శం లేని ఆధునికతకు ‘బానిసలై’ సమాజ పయనంలో వెనుకడుగులు వేస్తూ, ప్రగతి బాట నుంచి వైదొలగటం నేటి అత్యాధునిక పోకడల్లో ఒకటైపోయింది.
Posted in వ్యాసాలు
9 Comments
ఓ ఆడపిల్లా! నీ అడుగులెటు?
పుష్పాంజలి ఒక వైపు స్త్రీవాదం వేయి దుందుబుల నినాదంతో జ్వలితజ్వాలలా ముందుకు సాగుతుంటే, మరొక వైపు యువతులు ఆదర్శం లేని ఆధునికతకు ‘బానిసలై’ సమాజ పయనంలో వెనుకడుగులు వేస్తూ, ప్రగతి బాట నుంచి వైదొలగటం నేటి అత్యాధునిక పోకడల్లో ఒకటైపోయింది.
Posted in వ్యాసం
Comments Off on ఓ ఆడపిల్లా! నీ అడుగులెటు?
మహిళా రిజర్వేషన్లు – ఒక పరిశీలన
మేకల రమాదేవి, యన్. శ్రీకాంత్, ఎ. రాజ్‌కుమార దేశ జనాభాలో సగం ఉన్న మహిళకు స్వాతంత్య్రం వచ్చిన 63 ఏళ్ళ తరువాత కూడా చట్ట సభల్లో ప్రస్తుతం ఉన్న (పదిశాతం) దానికన్న మెరుగైన ప్రాతినిధ్యం లభించడం లేదంటే అదెంతో విచారకరమైన సంగతి.
Posted in వ్యాసాలు
Leave a comment
బతుకుతెరువు బరువు : ప్రపంచీకరణ, స్త్రీలు
కె. లలిత కుటుంబాలు, సమాజం కలిసి బతుకు తెరువు బాధ్యతంతా స్త్రీల మీదే మోపటం ప్రస్తుత పరిస్థితిలో సర్వసాధారణంగా కనిపించే విషయం.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
చివరి మజిలీలో స్నేహం
Posted in కథలు
3 Comments
డా. పి.యశోదారెడ్డి
డా. పి.సత్యవతి 1960లలోనే పి. యశోదారెడ్డి పాఠకులను కుచ్చుల సవారికచ్చెరంలో మెత్తలు పరిచి కూచోపెట్టి బిజినాపల్లి తీసుకువెళ్ళి అక్కడి చిత్రాలన్నీ తీరొక్కటిగా అచ్చమైన తెలంగాణా నుడికారంలో చెప్పారు.
Posted in రాగం భూపాలం
Leave a comment
