-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
May 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
నేను మనుషుల్ని ప్రేమిస్తాను
– రోష్ని పూలన్నింటినీ నేను ప్రేమిస్తాను రంగు, వాసన, ముళ్ళు- ఇవేవీ నా ప్రేమకు అడ్డురావు నేను ప్రేమిస్తాను నాకు తెలిసిన మనుషుల్ని
నానీలు
Posted in కవితలు
Leave a comment
అద్దం
Posted in అనువాదాలు, కవితలు
Leave a comment
దృశ్యా దృశ్యం
Posted in కవితలు
Leave a comment
ఎలా
– సత్యభాస్కర్ మనలో ఒకరిని వెలివేసి వెలయాలంటే ఎలా!? పుట్టుకతో అందరం శరీరాలమే! సంఘం సృష్టించిన చకబ్రంధంలో చిక్కి శల్యమవుతోన్న శవాలమే!
Posted in కవితలు
Leave a comment
దీప భ్రమర న్యాయం
– డి. కామేశ్వరి పూలనించి రంగులడిగి, మనసనే కలం ముంచి రాస్తున్నాననను నీ జ్ఞాపకాలలో నిద్రించాను, నీ కలలతో మేల్కొన్నానని పేమ్రలేఖలు రాయను నిన్ను నా పేమ్ర సామాజ్య్రానికి రాణిని చేస్తానని, నీ కోసం తాజ్ మహల్ కట్టిస్తాననను నీవంటే నాకిష్టం అది నీవు నమ్మితే నా దానివికా అంటాను
Posted in కవితలు
Leave a comment
ఆంధ్రప్రదేశ్ హెచ్‌ఐవి/ఎయిడ్స్
అల్లిగూడెం నుండి వచ్చిన రాములమ్మ రెండో తరగతి చదివి మానేసి వ్యవసాయం చేసేది. తల్లిదండ్రులు చదివించడానికి అంగీకరించ లేదు. లిడ్స్‌లో చేరి చదువు కొనసాగిస్తోంది. ఆటలంటే ఇష్టమని చెప్పింది. నేషనల్ కబాడీ పోటీలకు చత్తీస్‌గడ్ వెళ్ళింది.జాతీయ స్థాయిలో ఆడింది రాములమ్మ.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
పదునెక్కిన పద శక్తి
(దక్షిణాసియా దేశాల రచయిత్రుల సదస్సు) ఓల్గా విమెన్స్ వరల్డ్ (ఇండియా) మూడు రోజులు. ఐదు దేశాలు. అనేకానేక ఆలోచనలు అనుభవాలు, అనుభూతులు. ఢిల్లీలో ఫిబ్రవరి 21-23 వరకు దక్షిణాసియా దేశాల రచయిత్రులు తమ జీవితానుభవాలను, వాటిలో నుంచి పుట్టిన సాహిత్య స్రవంతులను కలబోసుకున్నారు. భిన్న నేపధ్యాలలో, సంక్లిష్ట సందర్భాలలో రచనను ఒక రాజకీయ చర్యగా భావించి, … Continue reading
Posted in సాహిత్య వార్తలు
Leave a comment
దీర్ఘాయువు గుట్టు చెప్పిన అక్క
– రాజేశ్వరి దివాకర్ల వచనాలను పలికిన స్త్రీ శరణులలో అక్క మహాదేవి అగ్రగణ్యురాలు. ఆమె ఆలోచనాత్మకాలైన అనేక వచనాలను పలికింది. ఆమె జీవితంలో ఎన్నో మహత్తరమైన సంఘటనలు జరిగాయి. ఆమె అపారమైన ధైర్య సాహసాలను ప్రదర్శించింది. అక్కమహా దేవి చెన్న మల్లికార్జునుడిని వలచింది. అనంత ప్రకృతిలో అంతటా అతనిని చూచింది. అతనిని చేరుకోవాలని సకల భోగభాగ్యాలనూ, … Continue reading
నరాల్లో సుడి తిరగిన వ్యధకి అక్షర రూపం
– పంతం సుజాత ప్రతి రోజూ వెన్నెల్ని చూసి చూసి అమావాస్య వస్తే మనసు భారమవడం ఖాయం. అలాగే ఒకేసారి ఇన్ని మంచి కథలు చదివి చదివీ పుస్తకం మూసాక ఆలోచన చెమ్మగిల్లుతుంది. గొరుసు జగదీశ్వర రెడ్డి కథలు ‘గజ ఈతరాలు’ చదివితే ప్రతి పాఠకుడికీ అదే భావన కలుగుతుంది. మూడు ప్రాంతాల భాషల మీద … Continue reading
Posted in కథలు
Leave a comment
తూనీగలు, కవిత్వ పరిశీలన : పుస్తకావిష్కరణ
తెలంగాణా విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్ ప్రొ. వి. త్రివేణి రచించిన తూనీగలు (నానీలు), చిల్లరిగె స్వరాజ్యలక్ష్మి కవిత్వ పరిశీలన అనే రెండు గ్రంధాలను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎన్. గోపి ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగు శాఖ అధ్యక్షురాలు ఆచార్య సుమతీ నరేంద్ర మాట్లాడుతూ తమ పూర్వ విద్యార్ధిని అయిన త్రివేణి చక్కటి పరిశోధకురాలిగా, కవయిత్రిగా … Continue reading
Posted in పుస్తకావిష్కరణ
Leave a comment
సన్నజీవాల సణుగుడు
– దీప్తి సూర్యుడికంటే ముందే లేచిన భారతమ్మ ఉదయపు వాహ్యాళి స్నానం గట్రా పూర్తి చేసుకొని ఇంకా ప్రయాణపు బడలిక తీరక తాపీగా కాఫీ తాగుతూ పేపర్లో హెడ్‌లైన్స్ చూస్తోంది. ముందుగదిలోంచి కొడుకు సత్యం, కోడలు ప్రియల సంభాషణ పేపరు మీదినుంచి దృష్టి మరలిస్తున్నాయి. అక్కడికీ భార్యా భర్తల మాటలు వినకూడదన్న ఇంగితం అడ్డుపడుతున్నా వాళ్ళ … Continue reading
భూమిక: ఏప్రిల్ 2007 సంచిక
“ఫ్రెష్” మార్కెట్ల వెనక క్రష్ అవుతున్న మహిళల జీవనోపాధి ప్రతిస్పందన పునరుజ్జీవనం – చల్లపల్లి స్వరూపరాణి సంస్కృతి, సృజనల మేళవింపు హేమలతాలవణం – శిఖామణి చిలుక జోస్యం – ఎల్. మల్లిక్ నేను మనుషుల్ని ప్రేమిస్తాను – రోష్ని
Posted in భూమిక సూచిక
Leave a comment
మార్చి ఎనిమిది మార్గంలో…
సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళి అక్కడే మకాం పెట్టిన ఈ రోజుల్లో కూడా ఆడవాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన రోజు వుండాలని మీరింకా ఎందుకనుకుంటున్నారు? అంటూ ఇటీవల ఒక విలేఖరి నన్ను ప్రశ్నించాడు. అంతర్జాతీయ మహిళా దినం మార్చి ఎనిమిది గురించి నన్ను ఇంటర్వ్యూ చేస్తూ అతను పై ప్రశ్న వేసాడు. సునీత అంతరిక్ష యానం … Continue reading
ప్రతిస్పందన
అభినందనలతో వ్రాయునది జనవరి-07 పత్రికలో కొడవటిగంటి కుటుంబరావు కథలోని స్త్రీ పాత్రలు – ఎలసాని వేదవతిగారు వ్రాసిన వ్యాసం చాలా బాగుంది. ఒక్కొక్క కథలోని స్త్రీ పాత్రల విశ్లేషణ వేదవతిగారు బాగా చేశారు. లిడియో శాఖో గురించి ఆలోచించండి – ఓల్గాగారి రిపోర్టు చాలా బాగుంది.
Posted in ఎడిటర్‌కి లేఖలు
Leave a comment
2006లో వినిపించిన కవయితుల్ర గుండె చప్పుళ్ళు
– శీలాసుభద్రాదేవి ఒకప్పుడు ఏడాదికి అతి తక్కువ సంఖ్యలో కవితా సంపుటాలు వెలువడేవి. అందులోనూ కవయిత్రుల పుస్తకాలు మరీ తక్కువ. ఇటీవల ఏడాదికి కవయిత్రుల పుస్తకాలే అయిదారుకు తక్కువ కాకుండా వస్తున్నాయి. కవయిత్రుల కవిత్వం పట్ల చూపుతున్న ఆసక్తినీ, సృజనాత్మకతనీ, పోటీపడి ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకొంటూ సమాజంలోని అనేక సమస్యల పట్ల తమ … Continue reading
