-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
ఆయన కథలు నేటివి, రేపటివి కూడా! -లాంగుల్య
మాస్టారి కొన్ని కథల గురించి ఈ సందర్భంలో రేఖామాత్రపు స్పర్శగా ఇక్కడ గుర్తు చేసుకుందాం. మాస్టారి ‘యజ్ఞం’తో తొమ్మిది కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. మాస్టారికి అనేక పురస్కారాలు అందడం ద్వారా వాటికి గౌరవం
Posted in వ్యాసం
Leave a comment
కరోనా పాజిటివ్ -అయోధ్యా రెడ్డి
దాదాపు ఏడు శతాబ్దాల క్రితం ` 1353లో ఇటలీని వణికించిన భయానక మహమ్మారి ప్లేగు (బ్లాక్ డెత్) లక్షలాది మంది ప్రాణాలు బలిగొంది. దీని నేపథ్యంలో ఇటాలియన్ కవి, రచయిత, పరిశోధకుడు జియోవన్ని బొకాసియో ‘‘డికామెరాన్’’ పేరుతో ఒకే ఇతివృత్తం చుట్టూ అల్లిన వంద రూపక కథలు రాశారు.
Posted in వ్యాసం
Leave a comment
పిల్లల భూమిక
బంగారు భవిష్యత్తు బడికి మేము దారిలో రాబందులు తగులుతాయని బడికి వెళ్ళె ఆమె బడి మనేసింది. పుస్తకం. పట్టవలసిన చేతులతో పలుగు, పార పట్టింది ఆ బాధలు చూడలేక భారం దింపుకోవాలని
Posted in పిల్లల భూమిక
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
ఆ తర్వాత రెండేళ్ళ వరకూ మళ్ళీ ఊరికి రావటమే కుదరలేదు శారదకు. రామారావు మద్రాసులో తీరిక లేని పనులు పెట్టుకున్నాడు. విశ్రాంతి లేకుండా పని చేస్తున్నాడు. ఆయనకు ఎన్నో విషయాల మీద ఆసక్తి. ముఖ్యంగా ఆంధ్ర జాతి చరిత్ర, తెలుగు భాషా సాహిత్యాల గురించి తలకు మించిన పనులు పెట్టుకున్నాడు.
Posted in ధారావాహికలు
Leave a comment
‘‘నాటు’’ అని వెక్కిరించి కొట్టేయడం సరికాదు – కొండవీటి సత్యవతి
చిన్నప్పుడు ఆటల్లో దెబ్బలు తగిలి రక్తం కారుతుంటే గాయపాకు పసరు వేస్తే చటుక్కున రక్తం కారడం ఆగిపోయేది. గాయం మెల్లగా మానిపోయేది. ఆ కాలానికి అది వైద్యమే. నల్లేరు కాడల చారు కడుపును చక్కగా శుభ్రపరుస్తుంది. అదీ ఒక వైద్యమే. ఇన్ని రకాల టూత్‌పేస్టులు దండెత్తని రోజుల్లో వేపపుల్ల, సరుగుడు పుల్లలు, ఉత్తరేణి పుల్లలు
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులు శ్రీమతి కె. సత్యవతి గారికి, నమస్కారం. మే మాసం భూమికలో నిజంగా జరిగిన ఒక సంఘటనకు చక్కటి పరిష్కారం రాశారు. స్పందన కథలో డా॥తాళ్ళపల్లి యాకమ్మ గారు.
Posted in ప్రతిస్పందన
Leave a comment
డిగ్నిటీ ఆఫ్ లేబర్ -పి. ప్రశాంతి
‘అమ్మా ఒన్ కేజి కవర్స్ ఐపోయినాయి. పావు కిలో కవర్స్ కూడా ఐపోవస్తున్నాయి. ఒకసారి చూసుకో అమ్మా, నాకు క్లాస్ టైమవుతోంది’ అంటూ బుక్స్ తీసుకుని గబగబా కంప్యూటర్ ఆన్ చేసి కూర్చున్నాడు సిద్దు. ‘అమ్మా టమాట, ఆలుగడ్డ, కాకరకాయలు లేవు. ఆర్డర్స్
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
యోధ జె.ఈశ్వరీబాయి -డా॥ చల్లపల్లి స్వరూపరాణి
చట్టసభల్లోకి దళిత స్త్రీలు రావడమే అరుదు. రిజర్వ్‌డ్ సీట్లలో వచ్చిన దళిత స్త్రీలు అక్కడ ఉండే పెత్తందారీ కులాల సభ్యుల ముందు దాదాపు చేతులు కట్టుకుని ఉన్నట్టే కనిపిస్తారు. వారు నోరు తెరిచి తమ వర్గాల సమస్యల మీద మాట్లాడిన సందర్భాలను మన చెవులతో వినము.
Posted in మిణుగురులు
Leave a comment
ఇగో -తిరునగరి దేవకీదేవి
సాయంకాలం నాలుగు కావస్తోంది. సెలవులకు తెర పడిరది. పిల్లలకు మళ్ళీ ఉద్యోగ పర్వం… తిరుగుముఖం కాక తప్పలేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కానీ బిందుకు అలసట తెలిసి రాలేదు. నెల రోజుల తర్వాత మధ్యాహ్నం నడుం వాల్చే అవకాశం దొరికింది. సాయంత్రం
Posted in కథలు
Leave a comment
సూర్యుణ్ణి మింగేసిన మబ్బులు -రమాదేవి చేలూరు
చెంగలువలు విరిసే నీటి మడుగుల కావల, పడుచుపిల్ల పరికిణీలా వెదురు పొదలున్నాయి. వాటిని దాటుకొని పోతే, ఆడపిల్ల వంకీల జుట్టులా చిన్న గుట్టలున్నాయి. వాటిని ఎక్కి దిగితే నుదుటిమీద బొట్టులా ఒద్దికైన పల్లెటూరుంది. అది సంజమ్మ ఊరు.
Posted in కధానికలు
Leave a comment
‘తెలుగు సినిమా’ చెంప ఛెళ్ళుమనిపించిన ‘‘పలాస’’ – చైతన్య పింగళి
ఒక బాలా, ఒక పా.రంజిత్, ఒక వెట్రిమారన్ స్థానిక కథలకి ఇచ్చిన ప్రాధాన్యత కరుణ కుమార్ ఒక సినిమాతో తెలుగులోకి తీసుకురాగలిగారంటే చాలా గొప్ప విషయం. జీవితంలో కష్టాలను ‘సినిమా కష్టాలతో’ పోల్చుతారు. సినిమా తీయడానికి కూడా అంతకు మించిన కష్టాలు ఉంటాయి.
Posted in సినిమా సమీక్ష
Leave a comment
మనసుని తాకే పిల్లల సినిమాలు : అనిల్ బత్తుల -స్వాతి కుమారి
మంచి పిల్లల సినిమాకి ముఖ్యమైన లక్షణాలు ` పిల్లల దృష్టి కోణంలో ప్రపంచాన్ని చూడగలగటం. చిన్నపిల్లల ప్రపంచం చాలా పెద్దది. వాళ్ళ ఆలోచనలకు హద్దులు, ఊహలకి పొలిమేరలు ఉండవు. ఫౌంటెన్ లాగా చిమ్మే
Posted in పుస్తక పరిచయం
Leave a comment
