Category Archives: కిటికీ

– పసుపులేటి గీత మానవ జీవితంలోని చీకటి కోణాలకు వెలుతురు భాష్యం చెబుతున్న మహిళా ఫోటోగ్రాఫర్‌ లీసా క్రిస్టీన్‌ అనుభవమిది.

Share
Posted in కిటికీ | Leave a comment

‘దేవుడు మరణిస్తాడా?’

‘మరణిస్తాడు, తనను నమ్మిన వాళ్ళని నట్టేట ముంచిన మరుక్షణంలో దేవుడు మరణిస్తాడు….’ దేవుడు మరణించిన మరుక్షణమే మృత్యువు గుండె నిండా తొలిశ్వాస తీసుకుంటుంది. గర్భవిచ్ఛిత్తిగా, రక్తస్రావంగా, సిగరెట్‌ పీకల నిప్పు మచ్చలుగా, చీకటిబిలాలుగా మృత్యుశ్వాస తుఫానులై కమ్ముకుంటుంది.

Share
Posted in కిటికీ | 2 Comments

ఎక్కణ్ణుంచి…?!

పసుపులేటి గీత ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? నాలుక నుంచా, చెవుల నుంచా, కళ్ళ నుంచా…, దేహం నుంచా, మోహం నుంచా…, కామదాహం నుంచా…, ఎక్కడి నుంచి మొదలుపెడదాం? తెల్లవారిన దగ్గర్నుంచీ నోటి నిండా, ఒంటి నిండా, ఇంటి నిండా, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ప్రవహిస్తున్న మురుగును శుభ్రం చేయడాన్ని ఎక్కణ్ణుంచి మొదలుపెట్టాలి?

Share
Posted in కిటికీ | Leave a comment

సెక్స్‌వర్కర్ల పత్రిక

పసుపులేటి గీత ‘నాపేరు బీబీ మీనా. ఉత్తారీ రామ్‌పూర్‌ రెడ్‌ లైట్‌ ఏరియాలో నివసించే అల్లావుద్దీన్‌తో నా పెళ్ళి జరిగింది. నా భర్తింటి వాళ్ళకి ఆడపిల్లల చేత వ్యభిచారం చేయించడం అలవాటు. అల్లావుద్దీన్‌కు నాకంటే ముందే మరో భార్య ఉండేది. ఆమెకు ఇద్దరు కూతుళ్ళు. నా మెట్టినింటి వాళ్ళు ఆ ఇద్దరు పిల్లల్ని వ్యభిచార వృత్తిలో … Continue reading

Share
Posted in కిటికీ | 1 Comment

‘ఐయామ్‌ మలాలా’

పసుపులేటి గీత ‘రేపు మగపిల్లల బళ్ళన్నీ తెరవబోతున్నారు. కానీ తాలిబన్లు ఆడపిల్లల చదువును మాత్రం నిషేధించారు. బీరువాలో నా యూనిఫారమ్‌, పుస్తకాల సంచీ, జామెట్రీ బాక్స్‌ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది…’ – మలాలా యూసఫ్‌ జే

Share
Posted in కిటికీ | Leave a comment

‘ఉయ్‌ ఆర్‌ ఫ్రీ….!’

పసుపులేటి గీత 1994….., ఇక్బాల్‌ మాసి…., ఒక బక్కపలచని చిన్న పిల్లడు. తన రెండు చేతుల్నీ పైకెత్తి ‘ఉయ్‌ ఆర్‌….’ అంటూ పెద్దగా కేకపెట్టాడు. ఆ కంఠస్వరం ఎంత బలహీనంగా ఉందో, ఆ నినాదం అంత శక్తిమంతంగా ఉంది. అతను అలా కేక పెట్టగానే, రెండు వేల గొంతులు ‘ఫ్రీ…’ అంటూ నినదించాయి. ఆ రెండు … Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

ఒక యోని కథకురాలు

 పసుపులేటి గీత ‘మీరు ఎప్పుడైతే  అత్యాచారాలు చేస్తారో, కొడతారో, నోరునొక్కేస్తారో, అంగాంగాల్ని నరికేస్తారో, తగలబెట్టి, పూడ్చిపెట్టి ఆడవాళ్ళను భయభ్రాంతుల్ని చేస్తారో…, అప్పుడే ఈ గ్రహం మీద అత్యంతావశ్యకమైన జీవశక్తిని మీరు ధ్వంసం చేస్తున్నారన్న మాట.’

Share
Posted in కిటికీ | Leave a comment

రెక్కలున్న పిల్ల

పసుపులేటి గీత ‘గంటల పర్యంతం నేనే ఆకాశంలో చుక్కల్ని చూస్తూ గడిపేసే దాన్ని, అక్కడేముంది? ఒక్కోసారి నాకు చాలా విచిత్రమైన ఆలోచన తట్టేది…., ఎక్కడో ఒక చోట, మరో గ్రహం మీద నాలాంటి మరో అమ్మాయి నాలాగే ఆలోచిస్తూ, నాలాగే చుక్కలకి చూపులనతికించి తిరుగుతుంటుందేమో కదా?!’

Share
Posted in కిటికీ | Leave a comment

సిగ్గుపడదాం

పసుపులేటి గీత ‘లాంగ్‌లివ్‌ ఆఫ్ఘన్‌ ముజాహిదీన్‌…!’ నినాదాలు మిన్నంటుతుండగా ఆమె తలలోకి లెక్కలేనన్ని తూటాలు దూసుకు వెళ్ళాయి.

Share
Posted in కిటికీ | Leave a comment

ఆ మహిళలే నాకు స్ఫూర్తిప్రదాతలు

పసుపులేటి గీత ‘నా కళ ఒక ఆర్తగీతి. ఒక సహాయం కోసం.., ఒక నిర్ణయం కోసం.., మన సమస్యలన్నింటికీ ఒక తాత్విక పరిష్కారం కోసం ఉద్దేశితమైన గీతమది.

Share
Posted in కిటికీ | Leave a comment

గుక్కెడు నీళ్ళ గుప్పెట్లో ప్రపంచం

పసుపులేటి గీత ‘ప్రతి నీటి బొట్టుకూ చక్కటి జ్ఞాపకశక్తి ఉంటుంది. అందుకే  అది తాను ఎక్కడ పుట్టిందో తిరిగి అక్కడికే చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూంటుంది ‘ అంటారు అమెరికన్‌ నవలా రచయిత టోనీ మారిసన్‌.

Share
Posted in కిటికీ | Leave a comment

బ్రెయిన్‌ ‘వాష్‌’ !

పసుపులేటి గీత ఒక యువతి భర్తకి కాఫీ తెచ్చి ఇస్తుంది. భర్త ఆమె ముఖం కూడా చూడకుండా న్యూస్‌పేపర్‌ని చదవడంలో లీనమై పోతాడు. దాంతో ఆ మహిళ నిరాశ చెందుతుంది.

Share
Posted in కిటికీ | 3 Comments

తొలి సంతాలీ కవితా స్వరం

పసుపులేటి గీత ‘క్యా హై మే తుమ్హారే లియే ఏక్‌ టకియా, కహీ సే థకా-మారా అయ్యా ఔర్‌ సీర్‌ టికా దియా…’ ‘నువ్వు అలసిపోయి ఇంటికి వచ్చీ రాగానే, గోడకేసి బాదడానికి నేనేమైనా నీ తలగడనా?!’ – నిర్మలా పుతుల్‌

Share
Posted in కిటికీ | Leave a comment

పి.సత్యవతి సాహిత్య కృషి – ఒక అంచనా

బండారి సుజాత పర్యవేక్షణ : కాత్యాయనీ విద్మహే నవలా ప్రక్రియకు సంబంధించి సత్యవతి చేసిన సాహిత్య కృషిని గమనిస్తే స్త్రీల నవలా సాహిత్య చరిత్రలో ఆమెది ఒక ప్రత్యేకమైన ముద్ర అని అర్థం అవుతుంది.

Share
Posted in కిటికీ | Leave a comment

ఒక ప్రమాదకర మహిళ ‘సాదవి’

పసుపులేటి గీత ‘ఒక మహిళగా నా ఆత్మగౌరవం మీద, నా పరిపూర్ణత మీద నాకెలాంటి సందేహాలు లేవు.

Share
Posted in కిటికీ | Leave a comment

చీకటి పంక్తుల వెన్నెల హైకూ ‘గీషా’

పసుపులేటి గీత హృదయం ఒక్కో ఆశను, ఒక్కో ఆకులా రాల్చుకుంటూ, శిశిరంలో చెట్టులా మోడువారి నెమ్మదిగా  మరణిస్తోంది, ఇక ఆశలేవీ మిగిలిలేవు…’ ‘గుడిలో ఒక కవిత ఉంది.

Share
Posted in కిటికీ | Leave a comment