Category Archives: పుస్తక సమీక్షలు

పుస్తక సమీక్షలు

“నాలోని స్తీ” కవితా సమీక్ష

– ఆర్‌.శాంతసుందరి ఎలా చెప్పనమ్మా మనిద్దరికీ ఇక అక్కడ చోటే లేదని! మనసులో గాని ఇంట్లోగాని మన జ్ఞాపకాలేవీ లేవనీ!

Share
Posted in పుస్తక సమీక్షలు | 3 Comments

రెండు దశాబ్దాల స్తీల్ర పయ్రాణం

స్త్రీలంటే శరీరాలు, స్త్రీలంటే పని… స్త్రీలంటే కన్నీళ్ళు, కష్టాలు… స్త్రీలంటే శృంగార సాహిత్య రూపాలు మాత్రమే అయిన సామాజిక సందర్భం నుండి స్త్రీలకి శరీరమూ, హృదయమూ, మెదడూ వున్నాయనీ, వాటికి సరయిన వ్యాయామం యివ్వాలనీ గుర్తించి, పితృస్వామ్య సంస్కృతి స్త్రీల జీవితాల చుట్టూ అల్లిన మాయాజాలమును బద్దలు కొట్టి స్త్రీవాద భావజాలం తెలుగు పౌర సమాజంలో … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

కరుణ కాదు – కర్తవ్యం ముఖ్యం

-డా. మానేపల్లి స్త్రీలు ఇంటా బయటా కష్టాలనెదుర్కొని, అభివృద్ధి సాధించి, ఇతరులకు కూడా ఉపయోగపడటం చాలా కష్ట సాధ్యం. పదహారేళ్ళ వయసులో-శాశ్వత అంగవైకల్యానికి గురయి – భయంకర బాధలు అనుభవించి, తట్టుకుని నిలబడినా, చివరికి నడుం కిందభాగం అంతా నిరుపయోగం కావడం- ఇక ఎప్పటికీ చక్రాల కుర్చీలో గడపవలసి రావడం- ఊహించడానికే బాధగా, భయంగా వుంటుంది. … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఇప్పుడు వీస్తోన్న పైరుగాలి “పుప్పొడి”

రచయిత్రులం మా గోదావరి ప్రయాణం ముగించుకొని, ‘గోదావరి’ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ చేరుతుండగా సుజాత పట్వారి “పుప్పొడి”ని నా చేతికిచ్చింది. పుప్పొడిలాగే కనిపించిన పుస్తకాన్ని ఉషోదయం చల్లగాలికి ఎక్కడ రాలిపోతుందోనని సుతారంగా పట్టుకొని పేజీలు తిప్పుతూ కవితా శీర్షికలు చదివాను.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

వాస్తవ చిత్రీకరణకు అద్దం పట్టిన నవల ‘తూర్పుగాలి’

తూర్పుగాలి పీలుస్తూ, ఆరోగ్యంగా, ఆనందంగా జీవితం గడిపేవారంతా, ఏదో కారణంతో పడమటిగాలి ప్రేరణకి లొంగిపోయినా, అంతరంగ తరంగంలో మాత్రం తూర్పుగాలి స్పర్శ పోగొట్టుకున్న వెలితిని అనుభవిస్తూనే వుంటారనే సత్యాన్ని భార్గవీరావ్ గారు కళ్ళకు కట్టించిన నవల ‘తూర్పుగాలి’. తల్లితండ్రులందరి భావంలోనూ, అమెరికాలో ఇంజనీరుకి అమ్మాయినిచ్చి పెళ్ళిచేస్తే, ఆ అమ్మాయీ గొప్ప అదృష్టవంతురాలు, తామూ అదృష్టవంతులమే అనీ! … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

‘‘ఎంతకీ తెగని ఏర్లు…’’

ఎంతోకాలంగా కవిత్వం వ్రాస్తూ అనేక పుస్తకాలను ప్రచురించి తెలుగు కవితా జగత్తులో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్న అనిశెట్టి రజిత కథలు కూడా వ్రాయడం అభినందించదగిన విషయం… రజితకు సాహిత్యమూ, జీవితమూ వేరు వేరు కావు…

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment