-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2023 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Daily Archives: January 4, 2023
వరద గోదావరి – కొండవీటి సత్యవతి
‘‘నిశ్శబ్దం, నిశ్శబ్దంగా ఉండండి జడ్జిగారు వస్తున్నారు’’ తలమీద ఎర్రటోపీ, చేతిలో దండంతో వచ్చిన బంట్రోతు అరిచాడు. జడ్జిగారు వేంచేశారు. కోర్టులో అందరూ లేచి నిలబడ్డారు. ఒళ్ళో పిల్ల నిద్రపోయింది. గోదావరి వెంటనే లేవలేకపోయింది. జడ్జిగారు కూర్చున్నాక అందరూ కూర్చున్నారు. లేచి నిలబడే ప్రయత్నం
Posted in సంపాదకీయం
Leave a comment
ఆమె చాలా స్ట్రాంగ్ -వి.శాంతి ప్రబోధ
‘‘అమ్మా… నాకు తెలియక అడుగు తున్న… కోపం కాకు…’’ యాదమ్మ ఎప్పుడూ ఇంతే. మనసు లోతుల్లో తచ్చాడే ప్రశ్నలు నా మీదకు వదిలి ఊపిరి తీసుకుంటుంది. కోప్పడొద్దని ముందు కాళ్ళకు బంధం వేస్తుంది.
Posted in కిటికీ
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
ఏం చెయ్యాలి? అనే ప్రశ్న వెంటాడుతూనే ఉంది. ఒక ఉద్యమం కోసం జైల్లో ఉండటం వేరు. జరుగుతున్న ఉద్యమంలో, పోరాటంలో భాగం కాకుండా ఎందుకిట్లా నిరర్థకంగా జైల్లో ఉండటం? బహిరంగంగా పార్టీతో విభేదించటం మామూలు విషయం కాదు. కానీ తను రహస్యంగా
Posted in ధారావాహికలు
Leave a comment
వ్యవసాయంలో మహిళలపై హింస – మకాం, ఫెమినిస్ట్ పాలసీ కలెక్టివ్ అధ్యయనం -మకాం
భారతదేశంలో వ్వవసాయ రంగంలో మహిళలు గణనీయమైన భాగంగా పనిచేస్తున్నారు, కానీ వారికి రైతులుగా గుర్తింపు లేదు, ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయము అందటం లేదు. మహిళా రైతుల భాగస్వామ్యం, దోహదం ఎక్కువగా ఉన్నప్పటికీ వారు నిత్యం వివక్ష, హింస, వేధింపులను ఎదుర్కొంటున్నారు. వేతనాలలో స్త్రీ, పురుషుల మధ్య తీవ్రమైన
Posted in అధ్యయనం
Leave a comment
అంతః సౌందర్యం, బాహ్య సౌందర్యం బెల్ హుక్స్
అనువాదం:ఎ. సునీత స్త్రీల శరీరాల పట్ల సమాజంలో ప్రబలిపోయిన సెక్సిస్టు ఆలోచనా తీరుని సవాలు చేయటంలో సమకాలీన స్త్రీ వాద ఉద్యమం ప్రభావశీల పాత్ర పోషించింది. స్త్రీ విముక్తి ఉద్యమం రాక ముందు ఆడవాళ్ళందరూ… వయసులో ఉన్నవాళ్ళుÑ వయసు మీద పడిన వాళ్ళు,
Posted in ధారావాహికలు
Leave a comment
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం లతా మంగేష్కర్
ఇక్కడ లత స్వభావంలో ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆమెకు తన పనిలో ఎవరయినా తప్పు చూపించే అవకాశం ఇవ్వటం ఇష్టముండదు. తన పనిలో తప్పు చూపించటం అంటే, తన తండ్రి శిక్షణలో లోపాన్ని ఎత్తి చూపించటం. అది తండ్రికి అవమానం. అందుకని
Posted in జీవితానుభవాలు
Leave a comment
నా భూమి కోసం నా జీవితమంతా ఎదురుచూస్తూనే ఉన్నాను -పార్త్ యం.యన్./ పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అనువాదం: వై.క్రిష్ణ జ్యోతి గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో భూమిలేని దళితులకు పేరుకు భూమి ఉంది కానీ, అది కాగితాల మీద మాత్రమే ఉంది. పరిపాలనాపరమైన ఉదాసీనత, కుల వివక్ష వంటి కారణాలు రాష్ట్రంలోని అనేకమంది దళితులను వారికి కేటాయించిన భూమిని వారి ఆధీనంలోకి తీసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నాయి.
Posted in వ్యాసాలు
Leave a comment
వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: చేరి మూర్ఖుల మనసు రంజింపవలెనన్న వివేకవతి (1909-1934) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
‘‘బాలికా విద్య విస్తారమునకు చదువు చెప్పించుటతో పాటు చదువుకొనిన కొందఱు ఉన్నత విద్య నభ్యసించిన దేశమునకు బలము కల్గును. ఉన్నత విద్యల నభ్యసించి ఇతర దేశపు స్త్రీలు పేరు ప్రతిష్ఠ నెట్లుగాంచుచున్నారో చూడుడి. గొప్పగొప్ప విద్యాపరీక్షలనిచ్చి, యాంగ్లేయ స్త్రీలు మన దేశమున ఇన్‌స్పెక్ట్రెసెస్ ఆఫ్ స్కూల్సు గాను, లేడీ సర్జనులుగాను, ఉపాధ్యాయనిలు
Posted in వ్యాసాలు
Leave a comment
రంగనాయకమ్మ కథ ‘విధవల పట్ల… -అనిశెట్టి రజిత
తెలుగు సాహితీ లోకంలో రంగనాయకమ్మగారిది ప్రత్యేక స్థాయి, స్థానం. వీరు 1939లో పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించారు. స్వీట్‌హోమ్, స్త్రీ, పేకమేడలు, అమ్మ, జానకి విముక్తి, అమ్మకు ఆదివారం లేదా ? బలిపీఠం, కళ్ళు తెరిచిన సీత నవలలూ,
Posted in వ్యాసాలు
Leave a comment
గృహహింస బాధితులతో ముఖాముఖి – శాంతి ప్రియ
17/12/2022 తేదీన కినారా హోటల్, హబ్సిగూడలో గృహహింస నిరోధక చట్టం 2005 అమలులో బాధిత మహిళలు ఎదుర్కొంటున్న ‘సమస్యలు`సవాళ్ళు’ అనే అంశంపై 22 మంది బాధిత మహిళలతో ‘‘ముఖాముఖి’’ జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్,
Posted in రిపోర్టులు
Leave a comment
గోండి పిల్లల కోసం గోండి అక్షరమాల – చైతన్య పింగళి
‘తెలుగు – గోండి అనువాద కార్యశాల’ని ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్లో నవంబరు ఒకటో తేదీ నుండి మూడవ తేదీ వరకు నిర్వహించింది నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. అనువాద కార్యశాల నిర్వహణలో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారం కూడా ఉంది.
Posted in రిపోర్టులు
Leave a comment
అద్దం!! `- రూపరుక్మిణి.కె
Posted in కవితలు
Leave a comment
అమ్మ గర్భం`ఓ శిక్షణా శిబిరం ` ఝాన్సీ కె.వి.కుమారి
రుథిర తటాకంలో ఈదులాడే చిన్ని గుండె ఆవేదనాగ్ని జ్వాలల్ని శ్వాసించింది… రెప్పలల్లార్చే లయవిన్యాస తరగతిలోనే బాహ్యలోకంలో నింగిని తాకే అవినీతి కొండల్ని
Posted in కవితలు
Leave a comment