Category Archives: వ్యాసాలు

వ్యాసాలు

వైరల్ వ్యాధుల్లో ఇది ప్రాణాంతకమైంది

– డా. వహీదా, హైదరాబాద్ వైరల్ వ్యాధుల్లో ఇది ప్రాణాంతకమైంది. ప్రకృతి నియమాలను పాటించని కారణంగానే మనిషి దీని బారిన పడుతున్నాడు. మొట్ట మొదట ఈ వెరస్ 1981 లో అమెరికాలో ఆరోగ్యంగా వున్న హోమో సెక్సువల్ శరీరంలో కన్పడింది. ఇదే ఎయిడ్స్ ప్రారంభ సన్నివేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం, భవిష్యత్తులో 30 … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హెచ్ఐవిలోనూ లింగవివక్ష

(అనువాదం- వనజ) పాజిటివ్ మహిళల దీనస్థితి హెచ్ఐవి / ఎయిడ్స్ పై ప్రపంచం యావత్తూ స్పందించిన 20 ఏళ్ళ తర్వాత కూడా ఈ వ్యాధి ఎందుకు ఇంకా పెరుగుతూనే వుంది? హెచ్ఐవి పురుషుల కంటే మహిళల సంఖ్య ఎందుకు వేగంగా పెరుగుతోంది? అసమానత, నిరాదరణ, తిరస్కారాల్లో కూరుకుపోయిన ఈ సమస్యని పరిష్కరించడమెలా?

Share
Posted in అనువాదాలు, వ్యాసాలు | Leave a comment

సత్యం పౌండేషన్ అధ్యయనం

(సెప్టెంబరు 2006 లో సత్యం పౌండేషన్ “ఆంధ్రప్రదేశ్‌లో యువత – హెచ్ఐవి” అనే అంశం మీద ఒక సమగ్రమైన అధ్యయనం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పెళ్ళి కాని యువత జీవన శైలుల గురించి ప్రధానంగా ఈ అధ్యయనం జరిగింది. వారి రోజు వారీ జీవిత విధానం, వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో ఒత్తిళ్ళను వారు ఎలా సంభాళించుకుంటున్నారు,

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హెచ్ఐవి /ఎయిడ్స్ అవగాహన మీద చిన్న సర్వే

– భూమిక టీం నిఖితా ఖట్ర నాపేరు నిఖితా ఖట్రా. మేము మార్వాడీస్. మా నాన్నగారికి జువెల్లరీ షాపు వుంది. మేము సాయిరాం నగర్‌లో వుంటున్నాం. ఇక్కడకు దగ్గరలోనే ఒక కాలేజీలో కామర్స్ కోర్స్ చదువుతున్నాను. నా వయసు 17 సంవత్సరాలు. నాకు ఎయిడ్స్ గురించి తెలుసు. అది సెక్స్ వల్ల, రక్తం మార్పిడివల్ల వస్తుందని … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భారతీయ మహిళలపై హెచ్ఐవి పంజా

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో నిస్సహాయ మహిళలు, పిల్లలకోసం నడిచే వాసవ్య మహిళా మండలిలో వుంటున్న 23 ఏళ్ళ నాగమణి తన ఐదేళ్ళ కూతుర్ని హత్తుకుని వుంది. ముఖంపై నవ్వులేదు. తల్లీ కూతుళ్ళు తీవ్ర మనస్తాపంలో వున్నారని డాక్టర్లు చెప్పారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హెచ్ఐవి/ ఎయిడ్స్- మహిళలపై కుటుంబ హింస

గోరుచుట్టులా బాధపెడుతున్న కుటుంబహింసతో సతమతమవుతున్న మహిళలకు హెచ్ఐవి సోకడం నిజంగా రోకటిపోటే. సాధారణంగా మహిళలకున్న సమస్యలకు తోడు హెచ్ఐవి/ ఎయిడ్స్ వల్ల కుటుంబహింస మరింతగా పెరుగుతున్నది. ‘పెళ్ళి’కి ముందే హెచ్ఐవి వుందని తెలిసి కూడా అవతలి అమ్మాయితో పెళ్ళికి సిద్ధపడే క్రూరులున్న సమాజంలో చాలామంది మహిళలు వారి భర్తల ద్వారా హెచ్ఐవి/ ఎయిడ్స్ బారిన పడుతున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

యువతరానికి అందుబాటులో పరిజ్ఞానం

సంస్కృతిపరంగా చూస్తే యువతరం ప్రపంచం మొత్తంమీద ప్రమాదస్థితిలో వున్నారు, అందులో భారతదేశ శాతం మరీ ఎక్కువ. ఎందువల్లనంటే భారతదేశంలో సెక్సు అనేది మాట్లాడకూడని విషయం, అదీకాక యువతరానికి సమాచారం అందుబాట్లో లేకపోవడం. వారి మనసుల్లో మెదిలే చాలా ప్రశ్నల్ని చర్చించే వేదిక లేకపోవడం, వారు తమ నిత్యజీవితాల్లో ఎదుర్కొనే సంకోచాలు, అపోహలు, వారి తల్లితండ్రులతో కాని, … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రజలకు ఎపిఎస్ఎసిఎస్ ‘ధైర్యం’

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందరికీ ఆదర్శమయ్యే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లో అక్టోబర్ 31 వ తేదీన నిర్వహించిన హెచ్ఐవీ పరీక్ష శిబిరంలో వాళ్ళు పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ‘ బి బోల్డ్’ … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఒకానొక స్వప్న సాక్షాత్కారం : మొదటి భాగం

ఏళ్ళ తరబడి హృదయపు అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైపోయిన ఒక స్వప్నం హఠాత్తుగా సాకారమవుతుందంటే… సుతిమెత్తని రెక్కలు తొడుక్కుని పావురమయి మన కళ్ళముందు ఆవిష్కరింపబడితే ఎవరికయినా ఎలా వుంటుంది….? సరిగ్గా అలానే అన్పించింది కొండవీటి సత్యవతి “అంతా కలిసి పాపికొండలు చూద్దాం రండోచ్” అంటూ ఉత్తరం వ్రాసినపుడు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఒకానొక స్వప్న సాక్షాత్కారం : రెండవ భాగం

చంద్రలత మాట్లాడుతూ ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెమినార్లకు తెలుగు సాహిత్యం నుండి ప్రతినిధుల్ని పంపేప్పుడు.. తగిన వారిని ఎన్నిక చేయాల్సిన అవసరం వుందనీ… ఇక్కడ్నుండి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా తమగురించి తాము చెప్పుకోడానికే తప్ప మొత్తం మీద తెలుగు సాహిత్యపు ప్రామాణికతను రెప్రెజెంట్ చేయడం లేదనీ, మన సాహిత్యపు ప్రమాణాలను, సంస్కృతినీ భిన్నంగా, ఒక వైవిధ్యంతో వ్యక్తపరచగలిగేటువంటి … Continue reading →

Share
Posted in వ్యాసాలు | 1 Comment

ఒకానొక స్వప్న సాక్షాత్కారం : మూడవ భాగం

‘ఆలంకృతి’ అన్న నామధేయంతో వున్న ఆ విశాలమైన కర్మాగారాన్ని చూడ్డం ఒక ప్రత్యేకమయిన అనుభూతి. ఆదివారం కావడంతో ఎక్కువమంది లేకపోయినప్పటికీ కొంతమంది టీనేజి అమ్మాయిలు లేసులల్లుతూ కన్పించారు. అత్యంత వొడుపుగా కదులుతోన్న వారి వేలి కొసల్లోని సృజనాత్మకత మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఒకానొక స్వప్న సాక్షాత్కారం : నాలుగవ భాగం

ఆక్స్‌ఫామ్ గిరిజ మాట్లాడుతూ స్త్రీల హింస గురించి పనిచేసే మా సంస్థ 70 దేశాలలో ప్రధానంగా పనిచేస్తోంది… స్త్రీలకి హింస తగ్గిస్తేనే అభివృద్ధి సాధ్యమవు తుంది… చాలామంది స్త్రీలు నాకు సమస్యలు వస్తే ఎవరికి చెప్పాలి అని అడిగేవాళ్ళు… దాన్ని గురించి ఆలోచించే ‘భూమిక’ తరఫున హెల్ప్ లైన్ స్టార్ట్ చేశాము. మీరు కూడా హెల్్పలైన్ … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఒకానొక స్వప్న సాక్షాత్కారం : ఐదవ భాగం

వెదురు పువ్వులకు వాళ్ళు నిర్ణయించిన ధరని ఏమాత్రం బేరాల్లేకుండా మా బృందం అన్నింటినీ కొనేసుకోవడం ఒక విశేషమయితే… ఆ పువ్వులు తయారు చేయడంలోని వారి సృజనాత్మకతకు ముగ్ధులం కావడం మరోవిశేషం.

Share
Posted in వ్యాసాలు | 1 Comment

పోలవరం-ఒక పరిచయం

ఇవ్వాళ మనం ఒక ముఖ్యమైన చోట ఉన్నాం. ఒక ప్రత్యేకమైన చోట. ఒక వివాదాస్పదమైన చోట. ఇది- అలనాటి ఆలోచన. ఈనాటి ఆచరణ. రేపటి సందిగ్ధం. ఇది- పోలవరం! ముంపు ప్రాంతం!! మునుపటి రామపాదసాగరం… ఈనాటి ఇందిరాసాగరం… ఏది ఏమైనా… ఇది పోలవరం ప్రాజెక్ట్ క్రింద ముంపుకు గురి కాబోయే చోటు!

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రకృతి అందాలు, మానవ సంబంధాలు కలబోసుకున్న మధురానుభూతులమయమైన రచయిత్రుల కేంప్

భూమిక ఆధ్వర్యంలో నర్సాపూర్‌లో రచయితుల్ర కేంప్ అని తెలవగానే వరంగల్లో వున్న రజిత, నేను బోలెడంత సంబరపడి వెంటనే మా సంసిద్ధత వ్యక్తం చేశాం. అప్పటినుండి ంరోజూ దాన్ని గురించి చర్చించుకుంటూ పొందబోయే ఆనందాన్ని ఊహించుకున్నాం. చివరగా చెప్పాల్సింది ఆపుకోలేక ముందే చెప్పేస్తున్నాను. ఊహించిన దానికన్నా ఎక్కువ ఆనందోత్సాహాలతో తిరిగొచ్చాం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరాల తోట – 1

హలో! ప్రియసఖీ ఎలా వున్నావు? చాలా రోజుల తర్వాత ఉత్తరం రాస్తున్నాను. ఈమధ్య మహిళా జర్నలిస్టులు, రచయితుల్రు కలిసి ఓ స్నేహయా చేశాం, ఆ హృదయోల్లాసం ఈలేఖ. “A day has twenty four hours… you deserve some happy hours of indulging and pampering”. Happy hour services… steal moments … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment