Category Archives: వ్యాసాలు

వ్యాసాలు

ఉత్తరాల తోట – 2

డియర్ సత్యా! పేరుపాలెం నుంచి పేరంటపల్లి వరకు మనం అందరం కలిసి చేసిన సాహితీ ప్రయాణం ఒక గొప్ప అనుభవం. మంచి జ్ఞాపకం. తోటకూర గారెలు, పూతరేకులు, మొగలిపూలు, అల్లికల సొగసులు, కొబ్బరాకు బూరలు, పిచ్చుకల గూళ్ళు, వరిపొలాలు, సోడాబుడ్లు… ఇలా…ఇలా… ఒకటా రెండా… హాయి హాయిగా… మా పసితనం పచ్చబడింది- ఒక్కసారిగా… గోదావరమ్మ ఒడిలో.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరాల తోట – 3

హాయ్ సత్యా! ఎలా ఉన్నారు? పాపికొండల యాత్ర అలసటనుంచి(?) తేరుకుని భూమిక పనుల్లో పడిపోయారా? మీనుంచి వుత్తరం రాకముందే నేను రాయాలనుకున్నాను. కానీ రాగానే బ్యాంకు పనిలో పడిపోయా. దాంతో కుదర్లే. పాపికొండల నడుమ పడవలో ప్రయాణించడమే అద్భుతం. అందులోనూ మబ్బులు, చిరుజల్లుల మధ్య మరీన్నూ. దీన్ని రచయిత్రులతో కలిసి అనుభూతి చెందడం మరీ మరీ … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరాల తోట – 4

సత్యా, నీతో మూడు రోజులు కలిసి గడపాలని నేను బయలు దేరితే, ఎంతో మంది స్నేహితులైనారు, హల్లోలతో, చిరునవ్వుల్తో, గులాబీల స్వాగతంతో, మొగిలిపూవు సువాసనలతో, పూతరేకుల తీయదనంతో మొదలైన తియ్యతియ్యటి మాటలు పాటలై ఆ పాటలు ఆటలై విరామం ఎరుగని రైలు ప్రయాణంలా సాగిపోయి నర్సాపూర్ వచ్చేసింది. రైలు దిగకుండానే పార్రంభమయిన మర్యాదల పర్వం మళ్ళీ … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరాల తోట – 5

సత్యా ! ప్రియా!! గోదావరి పడవ (లాంచి, ప్రయాణం మత్తు వదలలేదు. ఇంకా చెప్పలేక పోతున్న అనుభూతులెన్నో భాషకు అందడం లేదు. చాలా కొత్తగా, గమ్మత్తుగా వుంది. మళ్ళీ మరోసారి పేమ్రలో పడినట్లు అనందంగా వుంది. ఇంత అందమైన అనుభవాల్ని మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ పొందకూడదు? మనకు సాధ్యం కానిది ఏముంది. అనుకుంటే చేయగలం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరాల తోట – 6

భూమిక సత్యవతికి, కంగ్రాచ్యులేషన్స్, థాంక్యూ, నమస్తే. తెలుగు రచయితుల్రతో మీరు అరెంజ్ చేసిన ఉమెన్ రైటర్స్ క్యాంప్ ( సెప్టెంబర్ 16,17,18) ఎంత బాగా జరిగిందంటే, విశ్వనాథవారి కిన్నెరసాని నురుగు తరగలతో నెమరు వేసుకున్నట్టు, మేమంతా ఇంకా పట్టిసీమ, పాపికొండల్నే నెమరేసుకుంటున్నాం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరాల తోట – 7

సెలయేటి గలగలా చిరుగాలి కిలకిలా కొండవీటి సత్యవెంట చిరునవ్వుల వెన్నెల!

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఈ జ్ఞాపకాలు…నీటి మీది సంతకాలా?

పాపికొండలు ఓ చిన్ననాటి పలవరింత. నెమలికన్నులాంటి ఓ పులకరింత. తొలిప్రేమలాంటి ఓ కలవరింత, పాపికొండల్ని చూసిరావడం ఇంకా చాలా మందికి ఓ తీరని కోరిక. చాలా చాలా రోజుల తరువాత ఆప్తమిత్రులతో ఓ మూడు రోజులు కలిసి గడపడమంటే ఎన్నటికీ మరువలేని జ్ఞాపకం. ఆ మధుర జ్ఞాపకానికి ప్రాణం పోసి మా అందరి మనసులు దోచిన … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరం

పియ్రమైన కమలా! ఎలా ఉన్నావు? చాలారోజులైంది నీనుంచి ఉత్తరం రాక – ఫోన్లల్లో ఏం మాట్లాడుకుంటాం? తీగలమాటలు తృప్తినివ్వవు. కమలా, ఈ మధ్య ఒక గొప్ప ఆనందాన్ని, ఉద్వేగాన్ని పొందాను. ఆ అనుభూతిని నీక్కూడా కలిగిద్దామనే ఈ ఉత్తరం. ‘భూమిక’ పతిక్ర నీకు తెలుసుకదా! భూమిక నుంచి కొండవీటి సత్యవతి ఆధ్వర్యంలో 27 మంది రచయితుల్రం, … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మాటల్లో కనిపించని మీటలున్నాయి

మాట్లాడే ప్రతిమాట వెనకా, మన దృక్పధం కనిపిస్తుంది. నామిని అని నాకో మంచి రచయిత మిత్రుడున్నాడు. ‘‘ఏంసార్ ఏంటి సంగతులు’’ అని తన ధోరణిలో చాలా అభిమానంగా పలకరిస్తాడు. ఈ సార్ అనే పదానికి జండర్ లేదు. ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లల్ని పెద్దల్ని అందరికీ సంబంధించిన ఉమ్మడి పిలుపు అది.

Share
Posted in వ్యాసాలు | 1 Comment

హక్కుల జోక్యంతో అదుపులోకి వచ్చిన పాడేరు మరణాలు

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ‘ప్రతీ ఏడాది వర్షాకాలంలో వేల సంఖ్యలో అనారోగ్య మరణాలు సంభవించడం గురించి ‘సీజనల్ వార్తలు’ పత్రికల్లోను, టీవీ ఛానళ్ళలోను ప్రముఖంగాను, అపుముఖంగాను చూస్తుండేదాన్ని. దీనిపై అసెంబ్లీ, పార్లమెంటుల్లో చర్చలు జరగడమే కాక కొన్ని రాజకీయపార్టీలు గత ఏడాది జాతీయ మానవహక్కుల కమీషన్కు ఫిర్యాదు చేయడం కూడా వార్తల్లో చదివాను.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భిన్నత్వంలోని సౌందర్యం

నలభై ఆరు సంవత్సరాల క్రితం నా జీవితంలో ఇది జరిగింది. నా తల్లిదండ్రులు తమిళులు. నా తండ్రిది నల్లని శరీరఛాయ. నా తల్లి ఛామన ఛాయలో వుంటుంది. ఉత్తరప్రదేశ్కి చెందిన నా ఆయా కూడా ఛామన ఛాయ రంగులో వుండేది. హిందీ మాట్లాడుతుంది. మేముండేది జార్ఖండ్లోని దట్టమైన అడవి ప్రాంతంలో. మా చుట్టూ వుండే ఆదివాసులు … Continue reading →

Share
Posted in వ్యాసాలు | 1 Comment