Category Archives: కవితలు

కవితలు

రాచపాళె చంద్రశేఖర్‌రెడ్డి అమ్మా కమలినీ! నీకు చదువు చెప్పించిన గురజాడంటే. ఇంకా ఒంటికాలిమీద లేస్తూనే ఉన్నారు

Share
Posted in కవితలు | 2 Comments

”దుఃఖానికి విరుగుడు ఒక్కోసారి దిగమింగుకోవటమే!”

లకుమ మగ్గాన్నే నమ్ముకుని – బతుకు పగ్గాల్ని చేపట్టినవాడా! రెక్కల కష్టంతోనే – రెండంకెల డొక్కల్ని నింపిన వాడా!

Share
Posted in కవితలు | Leave a comment

సూర్యోదయం

మరాఠీ మూలం : హీరా బన్సోడే తెలుగు : డా. దేవరాజు మహారాజు నేను సూర్యోదయాల్ని తీసుకుని, అంధకార ప్రదేశాల్లోకి ప్రవేశిస్తున్నాను.

Share
Posted in కవితలు | Leave a comment

మాయ

డా|| పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి కాష్టంలో నిన్నటి మనిషి నేడు శవమై కాలిపోతున్న అగ్నిశిఖలా వుంది ఆమె మనస్సు. కొడుకు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలో టాప్‌ టెన్ను కూతురు కోట్లకట్టల మీద కోవెల నిర్మించుకున్న ఆమె ఆశల హరివిల్లు.

Share
Posted in కవితలు | 2 Comments

‘గుంట’గుండె చప్పుడు

కొండవీటి సత్యవతి అమ్మా ! ఓ అమ్మా! నన్ను మగ్గం కేసి అలా వొత్తియ్యకే.. నేను నలిగిపోతున్నానే… నువ్వు సగం గుంటలో కూర్చుని మగ్గం నేస్తుంటే నీ పొట్ట పలకకి ఆనుతుంటే..

Share
Posted in కవితలు | Leave a comment

కవితలు

నిషేధం నవ్వింది పంతం సుజాత నీకూ నాకూ మాటతేడాలొచ్చిన ప్రతిసారి చిత్రంగా ఇంట్లో వస్తువులకి ప్రాణమొస్తుంది.

Share
Posted in కవితలు | Leave a comment

చంద్రుడు కూడా ఒంటరే!

మూలం – సరాషా గుఫ్తా అనువాదం – కల్పనా రెంటాల పంజరం నీడ కూడా ఖైదులో వుంది నేను నన్ను కప్పిన వస్త్రాల నీడగా మారుతున్నాను

Share
Posted in కవితలు | 2 Comments

ఆవ్యక్తం

కె. శ్యామల గోదావరి శర్మ స్వప్నాన్ని వీక్షించడానికే అలవాటు పడ్డ ఈ కళ్లు వెలుగులో సైతం చీకటినే చూస్తున్నాయి

Share
Posted in కవితలు | Leave a comment

వర్ణ చిత్రం

ఆంగ్ల మూలం : కిన్నరి జివాని అనువాదం : ఆరి సీతారామయ్య నా కవిత ఆదిమధ్యాంతాలులేని ఓ అనుభూతి అమూర్త అస్పష్ట ఆకారాలుగా

Share
Posted in కవితలు | 1 Comment

కవితలు

వంటింటి ఆర్టిస్టు రోష్నీ ఏమే! కాసిని మంచినీళ్లు వీధిలోంచి భర్త (గెస్ట్‌) కేక చల్లటి మంచినీళ్ల గాస్లందించాను

Share
Posted in కవితలు | Leave a comment

అగోచరం

హిమజ అభావమో అమూర్తమో అవ్యక్తమో తెలియని బాధేదో తడిబట్టను పిండినట్టు హృదయన్ని మెలిపెడుతుంటుంది తాకిన గాయలే కాదు

Share
Posted in కవితలు | Leave a comment

ఒంటరితనం

వి. ఉషారాణి కుటుంబం, ఒంటరితనం మతదాడులు, బాంబుదాడులు పోలీసుదాడులు, రాజకీయదాడులు భూపోరాటాలు, ఆత్మహత్యలు పేమ్రికులకు ఒంటరితనం యుద్ధం పోరాటాలు, కొందరి వ్యాపారం, కొందరి ఆత్మరక్షణ

Share
Posted in కవితలు | Leave a comment

మళ్ళీ జన్మంటూ వుంటే…

– చక్రవర్తి అమిత, సీనియరు ఇంటర్‌ ఇంకోసారి మనిషిగా పుట్టే అవకాశం వుంటే తప్పనిసరిగా మగ శరీరంతోనే పుడతాను ఎందుకంటే…

Share
Posted in కవితలు | 3 Comments

మరుగుజ్జులు

డా. కనుపర్తి విజయ బక్ష్‌ నీ వెంత ఎత్తు ఎదిగావని కాదు ఎంతమంది స్త్రీలను అణచివేసావని నీవేమి సాధించావని కాదు

Share
Posted in కవితలు | Leave a comment

ఆమె ఓ ప్రవాహం

అరసవిల్లి కృష్ణ ఆకాశంపై రక్తమరకలు అక్షరంలో తుడిచేద్దామనుకున్నాను ఆకాశం నవ్వింది నా హృదయదీపం రెపరెపలాడింది.

Share
Posted in కవితలు | Leave a comment

తస్లీమాలు గావాలి

ఉదయమిత్ర భూమి గుడ్రంగా ఉందన్నందుకు కాల్చిన పెనం మీద మాడ్చినా నిజాన్ని నిర్భయంగా చెప్పిన కోపర్నికస్ ధిక్కారంలోంచి మాట్లాడుతున్నా…

Share
Posted in కవితలు | 1 Comment