Category Archives: కవితలు

కవితలు

జిగినీ పరదాలు

పుట్ల హేమలత నీడగానే సాగాలన్నచోట గోడగానే మారాలి శలభానివి కావల్సిన చోట పమ్రిదగానే వెలగాలి పేమ్రాలింగనాల కొలిమిలో అభిమానం అడుసుగా మారుతుంది

Share
Posted in కవితలు | Leave a comment

అరికిల్ల దండమై వురికిరావా

జూపాక సుభద్ర నువ్వు నా గుండె గుడిసెలకు అరికిళ్ల దండమై అడుగేస్తివి నీ యెండపొడ కండ్ల పలకరింపులు నా మన్సంత నల్లతామెర్లల్లుకున్న

Share
Posted in కవితలు | Leave a comment

నేను ఆడదాన్ని

మరాఠీ మూలం – డా|| శైలలోహియా అనువాదం : ఆచార్య ఎస్ శరత్జ్యోత్సారాణి నేను ఆడదాన్ని నేను తల్లిని నేను చెల్లిని నేను ఇల్లాలిని నేను ఆడదాన్ని నేను ఒక అమ్మను

Share
Posted in కవితలు | Leave a comment

బొమ్మా-బొరుసు

డి. చంద్రకళ మహిళలు మగవారితో సమానంగా బయట అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు ఇంట్లో హింస గురించి మాత్రం అడగొద్దు!! పంచభూతాల్లో ఎక్కడైనా – ప్రపంచదేశాల్లో ఏ చోటైనా పనిచేయగల్గుతున్నారు. భూగర్భంలోనైనా సరే (కుటుంబ యజమాని బాధ్యత నుంచి తప్పుకుంటే)!!

Share
Posted in కవితలు | 1 Comment

జయప్రద నానీలు

డా|| పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి భర్త మంచితనం ఖరీదెంత? కట్టుకున్న ఇల్లాలి సహనమంత. వృద్ధాప్యాన్ని వేగంగా కొనుక్కుంటున్నాం గర్భాశయాన్ని పీకిపారేసి.

Share
Posted in కవితలు | Leave a comment

మహిళా విన్యాసం

డా|| వాసా ప్రభావతి హరిత చందనమై అరిగిపోతూ చల్లగా పరిమళిస్తూ! కన్నబిడ్డలనే కాదు ఆత్మీయతానురాగాలకు ఆలంబనమైన నీ గొంతు ఏ స్వాప్నికులకైనా మేలుకొలుపే! ఏ కోకిలగానానికైన ఆదర్శమే! ఈ భౌతికలోకంలో నీ కాయకష్టాన్ని ఏ హృదయ త్రాసులు తూచలేవు?

Share
Posted in కవితలు | Leave a comment

ద్వంద్వనీతి

కృతి (కె. కృష్ణకుమారి) బీటలు వారిన నేల గుండెను ఆర్తిగా హత్తుకున్న చినుకు చుక్కలా నీ మాటలోని మానవీయ స్పర్శ ఆత్మీయంగా నన్ను అల్లుకుంటే వెలుగుదారులు పరిచినట్లయ్యింది

Share
Posted in కవితలు | Leave a comment

మరి మనిషేంటి…!?

సరికొండ నరసింహ రాజు రాలిన ఆకుల గూర్చి చింతంచదు చెట్టు రేపటి చిగురుకై రేయింబవళ్ళు శ్రమిస్తుంది! మరలి పోయిన అలకై నీరసించదు సందం! పోటెత్తే అలలతో పొంగి పొంగి పొర్లుతుంది!

Share
Posted in కవితలు | Leave a comment

నాతి చెరామి

వేలూరి సుధారాణి నాలుగేళ్ళనుంచి ప్రేమిస్తున్నానన్నాడని నాలుగు లక్షలు కట్నం ఇచ్చి కట్టుకున్నాను వాడ్ని పెళ్ళికి ముందు “సీతాకోకచిలుక “ అన్నవాడు ఏడాది గడిచేసరికి “గొంగళి” పురుగు అన్నాడు

Share
Posted in కవితలు | 2 Comments

ఆర్తనాదం

– డి. గాయత్రి ఆర్తనాదం ఆర్తనాదం ఎవరిదీ గొంతు ఎక్కడిదీ అరుపు కర్ణ కఠోరంగా…

Share
Posted in కవితలు | Leave a comment

”ఎదురీత”

– పాతూరి అన్నపూర్ణ కాలానికి కొత్త రెక్కలు మొలిచాయి నా అడుగుల దారీ మారింది! సమస్యలను అధిగమించేందుకు ఆలోచనల పదునూ పెరిగింది!

Share
Posted in కవితలు | Leave a comment

ఈ ఉత్తరం – శ్వేతగీతం

– ఎన్‌. అరుణ నీకో తెల్లకాగితాన్ని పోస్టు చేస్తాను. అక్షరాలు మలినమౌతున్నాయి వాక్యవిన్యాసాల్లో భావాలు పులుముడైపోతున్నాయి

Share
Posted in కవితలు | Leave a comment

గులాబీపూవులారా!

– శ్రీవాణి వాగ్దేవి గులాబీపూవులారా! మీ మృదుమంజులదళములకు పదును పెట్టుకోండి! లేకుంటే, దుర్మార్గం, దౌర్జన్యం

Share
Posted in కవితలు | 2 Comments

చిట్టిపాప

– అంజనా బక్షీ (అనువాదం : శాంతసుందరి) చిట్టిపాపా నెమ్మదిగా మాట్లాడు ఊరికే అటూ ఇటూ తిరగద్దు అంట్లుతోమి, ఇల్లు శుభం చెయ్యి త్వరగా!

Share
Posted in కవితలు | Leave a comment

అమానుషం

– నాంపల్లి సుజాత అయ్యో! అగ్గిపుల్ల అంటితేనే విలవిల్లాడుతామే | వృద్ధ దంపతుల సజీవదహనం ఎంత దారుణం

Share
Posted in కవితలు | 2 Comments

ఏటికేడు బతుకు గోడు

– ఎ. విద్యాసాగర్‌ ఏటికేడు బతుకు గోడు ఏళ్ళకొద్ది బతకుబీడు ఎన్ని బాధలమ్మ తల్లీ ఎంత వేదనమ్మ తల్లీ!

Share
Posted in కవితలు | 2 Comments