-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
June 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Category Archives: కవితలు
మా అమ్మ
రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డ్డి నేను పుట్టీ పుట్టగానే మట్టైపోయిన మా అమ్మను వర్ణించమంటే మడకలు విప్పేసి కల్లంలో సేదతీరినప్పుడో మా అమ్మ తద్దినం నాడో మా నాయన స్మృతుల అద్దంలో చందమామగా కనిపించేది మా అమ్మ.
Posted in కవితలు
Leave a comment
ఆమెకో అక్షర నివాళి
Posted in కవితలు
2 Comments
తెరతీయగ రాదా
Posted in కవితలు
2 Comments
వివాహమహోత్సవం
Posted in కవితలు
Leave a comment
అమ్మంటే…?
Posted in కవితలు
2 Comments
ప్రేమ గూడు
యాకూబ్ ఆమె నిన్ను ప్రేమిస్తుంది ఆమె నీ ప్రేయసి, అందరి కంటే భిన్నం కద! పడకటింట్లో నిన్ను ఉన్నత జీవన క్షణాల అపురూప సందర్భంలో భాగస్వామిని చేస్తుంది.
సంభవామి యుగే యుగే!
తమ్మెర రాధిక ప్రవహించే నదులు పక్కవాళ్ళ కళ్ళల్లోంచి దూకుతే చిరునవ్వులు అంతమయిన మొహాల్లో వసంతాలే తీరున విరబూస్తాయి?
Posted in కవితలు
Leave a comment
సత్యం శివం సుందరం
టి. వనజ విఫలమయిన రెండు పార్శ్వాలకి చిరునామాని నేను… నాతిచరామి అని నిలువునా దగాచేసినా అనుకోని అతిథిలా వచ్చి కొండంత ప్రేమని కఠినశిలలా మార్చి దిగాలుతో కుదిపేసినా జీవచ్ఛవాన్ని కాలేదు… కానీ మళ్ళీ మళ్ళీ వసంతం వస్తుందంటే నమ్మని మోడుని నేను… అదేం చిత్రమో!
Posted in కవితలు
Leave a comment
అనుమతి లేని ప్రయాణం
విశాలి.ఎమ్ నా మటుకు నాకు అన్పిస్తూ ఉంటుంది నా జీవితం నా అనుమతిలేని మజిలీల గమనమనే. నా నిరంతర ప్రయాణానికి నేనెప్పుడూ టికెట్టు కొనలే ఎందుకంటే నా భద్రత వారికెంతో ముఖ్యమని వారంతా టికెట్టు కొంటామంటారు.
Posted in కవితలు
Leave a comment
హర్ కదమ్ పర్
అనిశెట్టి రజిత ఎప్పుడైతే నేను ఆడపిల్లనన్న భావన నాకు కలిగించారో. క్రమక్రమంగా నాలోకి నేను కుంచించుకపోవడం ప్రారంభమయింది.
Posted in కవితలు
Leave a comment
కవితలు
క్షణికం ఎన్.అరుణ ప్రేమా! ప్రేమా!! విఫలమైతే ఒకప్పుడు నువ్వు జీవితమంతా బాధపడేదానివి పెనంపై కాలిపోయి అగ్ని గీతాలు పాడేదానివి.
రాచపాళె చంద్రశేఖర్‌రెడ్డి అమ్మా కమలినీ! నీకు చదువు చెప్పించిన గురజాడంటే. ఇంకా ఒంటికాలిమీద లేస్తూనే ఉన్నారు
Posted in కవితలు
2 Comments
”దుఃఖానికి విరుగుడు ఒక్కోసారి దిగమింగుకోవటమే!”
లకుమ మగ్గాన్నే నమ్ముకుని – బతుకు పగ్గాల్ని చేపట్టినవాడా! రెక్కల కష్టంతోనే – రెండంకెల డొక్కల్ని నింపిన వాడా!
Posted in కవితలు
Leave a comment
సూర్యోదయం
మరాఠీ మూలం : హీరా బన్సోడే తెలుగు : డా. దేవరాజు మహారాజు నేను సూర్యోదయాల్ని తీసుకుని, అంధకార ప్రదేశాల్లోకి ప్రవేశిస్తున్నాను.
Posted in కవితలు
Leave a comment
మాయ
డా|| పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి కాష్టంలో నిన్నటి మనిషి నేడు శవమై కాలిపోతున్న అగ్నిశిఖలా వుంది ఆమె మనస్సు. కొడుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో టాప్ టెన్ను కూతురు కోట్లకట్టల మీద కోవెల నిర్మించుకున్న ఆమె ఆశల హరివిల్లు.
Posted in కవితలు
2 Comments
