Category Archives: కవితలు

కవితలు

దీప భ్రమర న్యాయం

– డి. కామేశ్వరి పూలనించి రంగులడిగి, మనసనే కలం ముంచి రాస్తున్నాననను నీ జ్ఞాపకాలలో నిద్రించాను, నీ కలలతో మేల్కొన్నానని పేమ్రలేఖలు రాయను నిన్ను నా పేమ్ర సామాజ్య్రానికి రాణిని చేస్తానని, నీ కోసం తాజ్‌ మహల్‌ కట్టిస్తాననను నీవంటే నాకిష్టం అది నీవు నమ్మితే నా దానివికా అంటాను

Share
Posted in కవితలు | Leave a comment

హెచ్.ఐ.వి హైకూలు

మూడో పప్రంచ యుద్ధం సూదితో మొదలైందా! నెత్తుటి బొట్టు నుంచున్న పళాన ఒణికిస్తోంది కొమ్ములతో కోరలతో భయపెట్టే పాతకాలంవాడు కాదు ఈ శతువ్రు జలుబుతో దగ్గుతూ క్షీణించిన కొద్దీ భయపెడతాడు

Share
Posted in కవితలు | 1 Comment

విడి విడి ఆకులు

– ఆర్.వి.ఎం.ఆర్.రత్నా రావు, పిఠాపురం బోల్ తలాక్ తలాక్ తలాక్ ఇద్దరి విరసపు చరమాంకంలో చెరొక దారికై తలొక ఆకు బేక్ర్ ది లాక్, టు షేక్ ది లా, ఇవ్వొక షాక్ ఇది బానిస బత్రుకు నుంచి బైటకు వనిత చేసే వాక్

Share
Posted in కవితలు | Leave a comment

కళ్ళెర్రజేయవే చెల్లెమ్మా!

– డా. ఎస్వీ సత్యనారాయణ మాయమాటలు నమ్మి చెల్లెమ్మా! – నువ్వు మోసపోవద్దింక చెల్లెమ్మా! పొగుడుతున్నారనీ చెల్లెమ్మా!- నువ్వు పొంగిపోవద్దింక చెల్లెమ్మా! ||మాయ||

Share
Posted in కవితలు | Leave a comment

బాల్యం బంతాట

– పంతం సుజాత తనిఖీ కొచ్చిన తాసిల్దారులా వస్తున్న హెడ్మిసెస్ని చూసి చదువుతున్న వారపతిక్రను తిరగేసి దాచిన జాణతనం టీచరొస్తున్న అలికిడై గార్డెన్లో కోసిన ముద్దబంతిని యూనిఫాంలో దాచుకున్న గడుసుతనం ఏమైపోయిందో తెలీదు!…

Share
Posted in కవితలు | Leave a comment

ప్రకృతిని ప్రేమించే బాలప్రేమికులు

విద్యార్థుల పర్యావరణ కాంగెస్ర్లో కలిగిందొక వింతైన అనుభూతి బాలబాలికలే పార్లమెంటు సభ్యులు ఓ సీతాకోక చిలుక స్పీకరమ్మ అవతారంలో

Share
Posted in కవితలు | 2 Comments

అమ్మ

– రేష్మ, డి.జి.టి మొదటి సంవత్సరం పెదవులు కలుసుకున్న పత్రిసారీ గుర్తుకొచ్చేది నువ్వే… కనురెప్పలు మూసుకున్న పత్రిసారీ వినిపించేది నీ జోలపాటలే… శ్వాసపీల్చుకున్న పత్రిసారీ శాంతతనిచ్చేది నీ కమ్మని మాటలే… నిజం తెలుసా అమ్మ!

Share
Posted in కవితలు | Leave a comment

‘రీ-చార్జ్’

‘ఆనందం అన్నది నిరంతర పయ్రాణం కానే కాదు ఎప్పటికీ అది గమ్యం….’ సెల్ఫోన్కి, ఎమర్జెన్సీ లైటుకీ యింకా యివ్వాళ మన యింటినిండా వున్న అనేక రకాల ఎమర్జెన్సీ వస్తువులకి

Share
Posted in కవితలు | Leave a comment

స్నేహ సంగమం

– శివలక్ష్మి స్నేహ సౌరభాలు వెదజల్లే కలయికలు కాంతిపేటికలు వెలుగులు చిమ్ముతూ జీవిత పరీవాహకాన్ని సేదదీర్చేవాటికలు మనిషిని మనిషి కలవడం

Share
Posted in కవితలు | Leave a comment

నాకెన్నడూ పూలు కానుకగా రాలేదు

-అనామిక గుండెకి పడ్డ చిల్లులకీ మాటలతో చీరుకుపోయిన గాయాలకీ నాకు నేనుగానే లేపనం రాసుకోవాలి. నాకెన్నడూ పూలు కానుకగా రాలేదు.

Share
Posted in కవితలు | 1 Comment

ఢిల్లీ నానీలు

-టి. సంపత్ కుమార్; టి. మాధవీలత ఎప్పటికీ వాడని తెల్ల కలువ బహాయ్ రాతి చెమ్మల చలువ

Share
Posted in కవితలు | Leave a comment

లేడీ కండక్టరు

-ఉదయమిత్ర క్యాష్ బ్యాగ్‌ భుజాన వేసింది మొదలు క్యాష్ డౌన్ జేసిందాకా బతుకంతా యుద్ధమే… ……………………..

Share
Posted in కవితలు | 2 Comments

ఇప్పటికి…

-కె. పుష్పాదేవి పోయి పదవరోజు పూసలు తెగాయి కాదు… ఉరి రద్దు

Share
Posted in కవితలు | Leave a comment

సజీవ కవిత

-శీలా సుభద్రా దేవి తలపులకి గొళ్ళెం బిగించి రెప్పలకింద స్వప్నాల్ని కట్టేసి అలసిపోయిన శరీరాన్ని పక్కపై జారుస్తాను కాసేపైనా విశ్రాంతి తీసుకొంటానో లేదో

Share
Posted in కవితలు | 3 Comments

నేల రాలిన మొగ్గ

-అంజనా బక్షీ నా మూగ భాషని నీకు వినిపించగలిగి వుంటే ఎంత బావుండేది! నా కోరికల గొంతుని అప్పుడైతే నొక్కేసి వుండేదానివి కాదేమో!

Share
Posted in కవితలు | 1 Comment

ఆ వరద మీదాక వస్తే?

– కత్తి పద్మారావు నీ పరిసరాలను, నీ మనోగతాన్ని నీ సౌజన్యాన్ని, నీలోని శిల్ప ఔన్నత్యాన్ని ప్రభావితం చేస్తున్న సమాజం పట్ల నీవు మౌనం వహిస్తున్నావు

Share
Posted in కవితలు | Leave a comment