Daily Archives: January 6, 2022

జనవరి 2022

జనవరి 2022

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

భారతదేశపు ప్రప్రథమ ఉపాధ్యాయిని సావిత్రీబాయి – కొండవీటి సత్యవతి

సావిత్రీబాయి ఫూలే… భారతదేశ స్త్రీలు నిత్యం తలచుకోవాల్సిన పేరు. కానీ, పురుషాధిక్య సమాజంలో బతుకుతున్నాం కదా! సంస్కర్తలంటే మనకు పురుషులే గుర్తొస్తారు. రాజారామ్మోహన్‌ రాయ్‌, కందుకూరి వీరేశలింగం వగైరాలు గుర్తొస్తారు కానీ సావిత్రీబాయి,

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అసమంజస చట్టాలు మాకొద్దు పి. ప్రశాంతి

యుక్తవయసు బాలబాలికలతోను, యువతీ యువకులతోను ఏర్పాటు చేసిన ఆ సమావేశం కొత్తగా చట్టం చేయ తలపెట్టిన ‘బాలికల వివాహ వయసు 21 ఏళ్ళకి పెంపు’ అంశం మీద బహిరంగ చర్చకి. ఇంతకు ముందే గ్రామాల్లోనూ, బస్తీల్లోనూ బాలల దండు, యువ సంఘాల్లో

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

గమనమే గమ్యం – ఓల్గా

(గత సంచిక తరువాయి…) ముగ్గురూ ఎన్నో విషయాలు మాట్లాడుతుంటే రెండు గంటల కాలం తెలియకుండా గడిచిపోయింది. ముగ్గురి మధ్యా స్నేహం కుదిరింది.

Share
Posted in ధారావాహికలు | Leave a comment

ఓ గెలుపు జ్ఞాపకం – గంగాడి సుధీర్‌

ఏం చేయాలో అర్థం కావడం లేదు కానీ సమస్య పరిష్కారం అవకపోతుందా అనే చిన్న ఆశ మాత్రం మనసును వదలడం లేదు. ఎంత ఆలోచించినా చేసేదేమీ లేదు కనుక ఒంటరిగానే క్యాంటీన్‌ ఆవల చెట్టుకిందనున్న బండరాయిపై కూర్చున్నాను. అసలు

Share
Posted in కథలు | Leave a comment

నెహ్రుగారి భార్య!!! – శాంతిశ్రీ బెనర్జీ

అది దామోదర్‌ వాలీ కార్పొరేషన్‌ వాళ్ళు కట్టించిన కాలనీ. అక్కడ ఒకవైపుగా పనివాళ్ళ క్వార్టర్స్‌ ఉన్నాయి. అక్కడ నుండి ముందుకు సాగిన బాట ఇరుకుగా ఉంది. కానీ రెండువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో గొర్రెలు మేస్తున్నాయి. పక్షుల కిలకిలా రావాలు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడా ఉన్న వెదురు చెట్లు గాలికి ఊగుతున్నాయి. రోడ్డుకి … Continue reading

Share
Posted in Uncategorized | Leave a comment

అందరూ చూడాల్సిన సినిమా ‘కొండపొలం’ – రమాదేవి చేలూరు

ఒక విద్యావంతుడైన రవి అనే యువకుడు చదువు ఐపోయి ఉద్యోగం కోసం ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉంటాడు. ఆ క్రమంలో డిఎఫ్‌ఓ పోస్టుకి ఇంటర్వ్యూ కోసం హాజరైనప్పుడు అక్కడి అధికారులు నువ్వు ఏ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందావని అడుగుతారు.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

అయిదో గోడ – పద్మ మీనాక్షి

అయిదో గోడ… అన్నీ మన కథలే. ఇవి మా కథలు కాదు అంటూ పక్కకు తప్పుకునేందుకు లేదు. ఇవి అమెరికా కథలు మాత్రమే కాదు. ప్రతి దేశంలో ఉండే మహిళల కథలే. ఎమోషన్స్‌కి జెండర్‌ ఉండదా?

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఐదుకాళ్ళ మనిషి – రొంపిచర్ల భార్గవి

మా చిన్నప్పుడు మా ఊరినిండా చెరువులే! రాళ్ళభండి వారి చెరువూ, గంగానమ్మ గుడి చెరువూ, నడి చెరువూ, కోటిరెడ్డి చెరువూ, వీరభద్రయ్య చెరువూ, చాకలి చెరువూ, చెక్కోడి చెరువూ, మంగలి గుంట, ఒడ్డోడి గుంట ఇన్నోటి చెరువులుండేవి. మంచినీళ్ళకయినా, బట్టలుతుక్కోవడానికయినా, పశువులని

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

నేర్చుకోవడం ఎలా? – అల్లం రాజయ్య

డిసెంబర్‌ 11, 12 తేదీలలో హైదరాబాద్‌లోని ‘డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణా కేంద్రం’లో ‘శీతాకాల కథా ఉత్సవం’ పేరుతో రైటర్స్‌ మీట్‌ జరిగింది. ఖదీర్‌, సురేష్‌ ఈ రైటర్స్‌ మీట్‌ కన్వీనర్లు. అక్కిరాజు భట్టిప్రోలు, కరుణ కుమార్‌, కూనపరాజు కుమార్‌, రaాన్సీ పాపుదేశి, వెంకట్‌ సిద్ధారెడ్డి, మహి బెజవాడ, కోడూరి విజయ్‌కుమార్‌లు కోర్‌ కమిటీ.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

భావాలూ బాధలూ పంచుకొన్న డా.సవితా ‘అంబేద్కర్‌’ -డా॥ బి.విజయభారతి

సవితా అంబేద్కర్‌ డాక్టర్‌ అంబేద్కర్‌కు చివరి దశలో తోడునీడగా నిలిచిన సహచరి. వారి వివాహం 1948 ఏప్రిల్‌ 15న జరిగింది. అంబేద్కర్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 14. సవితను చేసుకున్నది ఏప్రిల్‌ 15న. అప్పటికి అంబేద్కర్‌కు 55 సంవత్సరాలు నిండాయి. ఆ వివాహం ఆయన జీవితానికి మరో మలుపు.

Share
Posted in వ్యాసం | Leave a comment

తూత్తుకుడి ఉప్పుమడుల రాణి- అపర్ణ కార్తికేయన్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

(గత సంచిక తరువాయి…) (అనువాదం: ఆపర్ణ తోట) కొంతమంది యువకులు ఇక్కడ రొయ్యల యూనిట్లలోనూ, పూల ఫ్యాక్టరీల్లోనూ పనిచేస్తారు. కానీ ఉప్పు మడులలో పనిచేసేవారు 30 ఏళ్ళ పైబడ్డవారే. వీరు దశాబ్దాల తరబడి ఇక్కడ పనిచేశారు. కుమార్‌ కోపమంతా వేతనంతోనే. ‘‘ఇక్కడ ప్యాకర్లు కాంట్రాక్టు పనివారి

Share
Posted in వ్యాసం | Leave a comment

మకాం మహిళా రైతుల వేదిక – ఉషాసీతాలక్ష్మి

మూడు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతాంగ ఆందోళనలో మహిళా రైతుల సమస్యలను భాగం చేసి చర్చించాలి గత 10 నెలలుగా రాజధాని ఢల్లీి సరిహద్దులలో జరుగుతోన్న చారిత్రాత్మక రైతాంగ ఆందోళనలో పంజాబ్‌, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలోని పలు జిల్లాల

Share
Posted in సమాచారం | Leave a comment

వలస కార్మికుల మార్గదర్శిని – సిస్టర్‌ లిజి

చట్టబద్ధంగా వెళ్ళండి… సురక్షితంగా వెళ్ళండి వలస అనేది అభివృద్ధికి మార్గం కావాలి. వలస ఒక విషాదం, జీవన విధ్వంసానికి ప్రతీక కాకూడదు. చట్టబద్ధమైన, సురక్షితమైన వలసలను ప్రోత్సహిస్తూ, అక్రమ వలసల్ని నిరోధించాలి. ఉపాధి కోసం మన దేశం నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్న మన పౌరులను

Share
Posted in సమాచారం | Leave a comment

వెన్నెల పలకరించిన వేళ… -లకుమ

అదిగో… అంత దూ‘రాన’ ఆమె నన్ను చూసినా నేను ఆమెను చూసినా

Share
Posted in కవితలు | Leave a comment

బురల్రో బురద – శ్రీతరం

ఈర్ష్య చూపులను ఆభరణంగా ధరిస్తే కనురెప్పలపై నిద్ర ఎలా వాలుతుంది కుళ్ళు కత్తులు కడుపులో దువ్వుతుంటే అజీర్తి తప్ప ఆరోగ్యమెలా వెల్లివిరుస్తుంది

Share
Posted in కవితలు | Leave a comment